Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో....

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. ఇక ఈ సినిమాకు తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను రిపీటెడ్ ఆడియెన్స్ చూస్తూ వస్తున్నారు. ఫలితంగా ఈ సినిమా ఇప్పటికే రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
ఇక ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరి మహేష్ సత్తా ఏమిటో బాక్సాఫీస్‌కు చూపించింది. ఈ చిత్రంలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్, ఊరమాస్ డైలాగులు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అప్పుడే ఆడియెన్స్ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు దక్కించుకుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయ్యాక నెలలోపే స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర నిర్మాతలతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఒప్పందం చేసుకుంది.
Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
ఈ లెక్కన సర్కారు వారి పాట చిత్రాన్ని జూన్ 10న ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చిత్ర నిర్మాతలు ఈ విషయంపై అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరిపితే మాత్రం ఈ చిత్రాన్ని జూన్ 24న రిలీజ్ చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా.. సర్కారు వారి పాట వస్తే జూన్ 10న, లేదంటే జూన్ 24న ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం మాత్రం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
- Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
- Dasara: దసరా.. ఫిర్ షురూ!
- Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
- OTT Releases : జులై 1న ఒకేసారి బోల్డన్ని ఓటీటీ రిలీజ్లు.. ఆహాలో భయపెట్టబోతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్’
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
1Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
2Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
3Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
4EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
5Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
6JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
7Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
8Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
9Coconut Oil : వంటల్లో కొబ్బరి నూనె వాడితే!
10Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు
-
RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?