ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్ థియేటర్స్ లిస్ట్

సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా.. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఇస్మార్ట్ శంకర్' మూవీని ప్రదర్శించనున్నారు..

  • Published By: sekhar ,Published On : September 26, 2019 / 05:48 AM IST
ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్ థియేటర్స్ లిస్ట్

సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా.. సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని ప్రదర్శించనున్నారు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘ఇస్మార్ట్ శంకర్’.. (డబుల్ దిమాఖ్ హైదరాబాదీ).. సెప్టెంబర్ 28న పూరీ జగన్నాధ్ బర్త్‌డే సందర్భంగా ‘ఇస్మార్ట్ శంకర్’.. మూవీని రీ-రిలీజ్ చేస్తున్నారు.

ఆంధ్రా, తెలంగాణాలో సెలెక్టెడ్ థియేటర్స్‌లో ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27) ‘ఇస్మార్ట్ శంకర్’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. కేవలం మూడు రోజులపాటు (సెప్టెంబర్ 27, 28, 29) ఇస్మార్ట్ శంకర్ మూవీని ప్రదర్శించనున్నారు. తెలంగాణా : వెంకటాద్రి (దిల్‌సుఖ్ నగర్), లక్ష్మణ్ (వరంగల్), తిరుమల (కరీంనగర్), ఆదిత్య (ఖమ్మం), భవాని (కాజీపేట్)..

Read Also : నీ థియేటర్ల నా బొమ్మ – ఇస్మార్ట్ శంకర్ : రీ-రిలీజ్..

ఆంధ్రప్రదేశ్ : ఊర్వశి (రాజమండ్రి), దేవి (కాకినాడ), విఖ్యాత్ (తిరుపతి), స్వామి ( గుంటూరు), గోకుల్ (వైజాగ్).. ఇస్మార్ట్ శంకర్ థియేటర్‌లో చూడడం మిస్ అయినవాళ్లు చూసెయ్యండి మరి..