Jai Bheem : జై భీమ్ సినిమాకి మరో రెండు అవార్డులు..
తాజాగా 'జై భీమ్' సినిమాని మరో రెండు అవార్డులు వరించాయి. ఈ విషయం అధికారికంగా సూర్య నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' తెలిపింది. గత నెల ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన............

Jai Bheem : కరోనా లాక్ డౌన్ సమయంలో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఓటీటీలో రిలీజై భారీ విజయం సాధించింది. విమర్శకులు సైతం ఈ సినిమాని, సూర్యతో పాటు నటించిన వారందర్ని ప్రశంసించారు. సూర్య తన సొంత బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా చాలా అవార్డులు గెలుచుకుంది. టీజే. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జై భీమ్ మూవీ ఇటీవల ‘దాదా సాహేబ్ పాల్కే ఫిలీం ఫెస్టివల్’లో రెండు అవార్డులను కూడా గెలుచుకుంది. ఇందులో బెస్ట్ ఫిలిం అవార్డుతో పాటు ఈ సినిమాలో నటించిన మణికందన్‌కు ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’ అవార్డు వచ్చంది.
Disha Patani : ‘ప్రాజెక్టు K’లో మరో బాలీవుడ్ హీరోయిన్.. అధికారికంగా పోస్ట్..
తాజాగా ‘జై భీమ్’ సినిమాని మరో రెండు అవార్డులు వరించాయి. ఈ విషయం అధికారికంగా సూర్య నిర్మాణ సంస్థ ‘2డీ ఎంటర్టైన్మెంట్’ తెలిపింది. గత నెల ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగిన ‘బోస్టన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో జై భీమ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇందులో నటించిన నటి లియోమోల్ జోస్‌కు ‘ఇండీ స్పిరిట్ బెస్ట్ యాక్ట్రెస్’ అవార్డు వరించగా, ‘ఇండీ స్పిరిట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ’ అవార్డును మూవీ కెమెరామెన్ ఎస్.ఆర్. కదీర్ అందుకున్నారు. ఈ విషయాన్ని తమ నిర్మాణ సంస్థ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
The Director of #JaiBhim, @tjgnan Sir handed over #BostonInternationalFilmFestival's Award for the Indie Spirit Best Cinematography to @srkathiir Sir 🥳@Suriya_offl #Jyotika @rajsekarpandian @BostonInterFF pic.twitter.com/M4l6z0jDUT
— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 6, 2022
- Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..
- Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!
- New Movie Openings: నో రిలాక్స్.. స్టార్ హీరోల కొత్త సినిమాలు మొదలు!
- Krithi Shetty: సూర్య పక్కన ఫిక్స్ అయిన బేబమ్మ!
- Suriya: ఒకవైపు స్టోరీ బేస్డ్ సినిమాలు.. మరోవైపు రొట్ట కొట్టుడు.. అస్సలు అర్థం కాడు!
1Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్
2తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
3రష్యా సైనికుడికి జీవిత ఖైదు శిక్ష
4బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్ కీలక నిర్ణయం
5హిట్లర్ కంటే దారుణపాలన – మమత
6Kiara Advani : పెళ్లి చేసుకోకుండా కూడా లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చు.. డబ్బులు సంపాదిస్తే చాలు..
7Contract Jobs : ప్రకాశం జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఒప్పంద ఉద్యోగాల భర్తీ
8నేడు ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల
9Subramaniam Murder : సుబ్రమణ్యం హత్య కేసులో కొత్త ట్విస్ట్
10Qutub Minar Row: కుతుబ్ మినార్ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ
-
Peddapalli : నిత్యపెళ్లి కొడుకు..గుట్టురట్టు చేసిన నాలుగో భార్య
-
Srisailam : శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్
-
Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
-
Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
-
Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
-
Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు