Jai Bhim : ‘జై భీమ్’ సత్తా.. మరో మూడు అవార్డులు..
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022లో ‘జై భీమ్’ ముచ్చటగా మూడు అవార్డులు సాధించింది..

Jai Bhim: తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. గతేడాది నవంబర్ 2 నుండి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ‘జై భీమ్’ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Jai Bhim : అరుదైన ఘనత సాధించిన సూర్య సినిమా!
సూర్య హీరోగా నటించడంతో పాటు 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద భార్య జ్యోతికతో కలిసి నిర్మించారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేశారు. ‘జై భీమ్’ మూవీకి ఆడియన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. రాజకన్ను, పార్వతి అనే దంపతుల కథను ఆధారంగా చేసుకుని.. రాజన్న, సినతల్లి క్యారెక్టర్లను తయారు చేశారు దర్శకుడు.
Jai Bheem : ‘జై భీమ్’కు అరుదైన గౌరవం.. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్
ఇప్పటికే పలు ఫిలిం ఫెస్టివల్స్‌కి ఎంట్రీ దక్కించుకున్న ఈ సెన్సేషనల్ ఫిలింలోని ఓ సన్నివేశాన్ని ‘జై భీమ్ సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఆ గౌరవం దక్కించుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించిందీ చిత్రం.
Etharkkum Thunindhavan : సూర్య సినిమా పాన్ ఇండియా రిలీజ్!
నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2022లో ‘జై భీమ్’ ముచ్చటగా మూడు అవార్డులు సాధించింది. బెస్ట్ ఫిలిం.. బెస్ట్ యాక్టర్ (సూర్య).. బెస్ట్ యాక్ట్రెస్ (లిజోమోల్ జోస్) అవార్డులు గెలుచుకున్నారు. ఇండియన్ సినిమా ఇంతటి ఘనత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా ‘జై భీమ్’ టీంకి పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
- Jai Bheem : సూర్య, జ్యోతికలకు షాకిచ్చిన చెన్నై కోర్టు..
- Suriya : మరోసారి సూర్య గొప్ప మనుసు.. షూటింగ్ కోసం కట్టినవి వారికే ఇచ్చేస్తా అంటూ..
- Tamil Movies: అరవ హీరోల రొటీన్ ఫార్ములా.. ఎన్నాళ్లీ రొడ్డకొట్టుడు సామీ!
- New Movie Openings: నో రిలాక్స్.. స్టార్ హీరోల కొత్త సినిమాలు మొదలు!
- Krithi Shetty: సూర్య పక్కన ఫిక్స్ అయిన బేబమ్మ!
1IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
2Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
3IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
4Special Songs: క్యూ కడుతున్న స్టార్ హీరోయిన్స్.. స్పెషల్ సాంగ్‌కు ఓ లెక్కుంది!
5Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
6Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
7Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
8Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
9Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
10Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
-
Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
-
Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం