Jr NTR-Prasanth Neel: తారక్, ప్రశాంత్ వైరల్ పిక్.. సెలబ్రేషన్ అసలు రీజన్ ఏంటంటే?
ఒకవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో, మరో వైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరేమో మాస్ డైరెక్టర్ మరొకరేమో ఊరమాస్ హీరో.. ఈ ఇద్దరూ కలస్తేనే రచ్చ మామూలుగా ఉండదు.

Jr NTR-Prasanth Neel: ఒకవైపు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో, మరో వైపు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టి ఫుల్ జోష్ మీదున్నారు. ఒకరేమో మాస్ డైరెక్టర్ మరొకరేమో ఊరమాస్ హీరో.. ఈ ఇద్దరూ కలస్తేనే రచ్చ మామూలుగా ఉండదు. అలాంటిది ఫ్యామిలీస్ తో కలిశారంటే ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? ఇంతకీ వాళ్లు ఎందుకు కలిశారు. ఏ సెలబ్రేషన్ లో కలిశారన్నడిటైల్స్ పై హావే లుక్.
Prashanth Neel: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్.. ప్రశాంత్ లైనప్ అదిరిందంతే!
పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఊరమాస్ హీరో ఎన్టీఆర్ ఇద్దరూ వేరు వేరు సినిమాలతో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామి సృష్టించారు. వీళ్లిద్దరూ కలిస్తేనే వార్త. అలాంటిది ఇద్దరూ కలిసి ఫ్యామిలీతో సెలబ్రేషన్ చేసుకున్నారంటే, అందరి చూపు వీళ్ల వైపే మళ్లింది.
Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్
కింగ్ ఆఫ్ ఎలివేషన్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఎనర్జీ లెవల్ మీద ఫ్యాన్స్ లో చర్చలు నడుస్తున్నాయి. కొరటాల శివ సినిమా తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ పాన్ ఇండియా సినిమా రానుంది. కాని, ఇప్పటి నుంచే వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ఊహాగానాలు ఆడియన్స్ లో పెరిగిపోతున్నాయి. దానికి వీళ్ల సెలబ్రేషనే మెయిన్ రీజన్ అయ్యింది.
Ram Charan-Jr NTR: ఆర్ఆర్ఆర్ సాలిడ్ కలెక్షన్స్.. నార్త్‌లో పెరిగిన తారక్-చెర్రీ రేంజ్!
కేజిఎఫ్ 2 ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 2 ప్లేస్ ఆక్రమించింది. ట్రిపుల్ ఆర్ వెయ్యికోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసి, పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఆ ఆనందంలో ఈ సెలబ్రేషన్ చేసుకోలేదు. మే 5వ తేదీన అటు ప్రశాంత్ నీల్, ఇటు ఎన్టీఆర్ వెడ్డింగ్ యానివర్సరీ.. యాదృచ్చికంగా ఇద్దరి పెళ్లి రోజు ఒకే రోజు కావడంతో ఫ్యామిలీస్ తో కలసి ఒకే చోట సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మెమరబుల్ సెల్రబేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేయడంతో ఆ ఫోటో క్షణల్లోనే వైరల్ అయ్యింది. పాన్ ఇండియా ఆడియన్స్ మధ్య చర్చకు దారితీసింది.
- Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!
- RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
- KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్ 3.. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు?
- KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్3 షూటింగ్ స్టార్ట్.. ప్రొడ్యూసర్ బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్!
- Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?
1Old Woman : 70 ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం
2Zelensky : ఆంక్షలతోనే రష్యా ఆటకట్టు.. ఆయుధాలు ఇవ్వాలన్న జెలెన్స్కీ..!
3Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
4Siddaramaiah Beef Row: అవసరమైతే బీఫ్ తింటా: సిద్ధ రామయ్య
5Balakrishna : ఆగని ‘అఖండ’ అరాచకం.. 175 రోజులు.. ఆ థియేటర్లో ఇంకా నడుస్తున్న అఖండ..
6Bihar CM Nitish : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కీలక నిర్ణయం
7Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!
8Tirumala : నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగస్టు కోటా విడుదల
9Tirumala Devotees Cheated: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం
10Khushi : సమంత, విజయ్ దేవరకొండకి గాయాలు?.. ఆందోళనలో అభిమానులు..
-
Tomato Price : టమాటా ధరకు రెక్కలొచ్చాయ్..కేజీ ఎంతో తెలుసా!
-
Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు
-
Rajya Sabha : నేడే రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్
-
Ananthababu Remand : ఎమ్మెల్సీ అనంతబాబుకు 14రోజుల రిమాండ్
-
AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
-
Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
-
Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు