Jr NTR: చిల్ మూడ్ నుండి వర్క్ మూడ్‌లోకి ఎన్టీఆర్.. ఇక దూకుడే!
ట్రిపుల్ ఆర్ తో సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ బిజీ బిజీగా సినిమాలు చేస్తుంటే, బిందాస్ గా చిల్ అవుతున్నారు తారక్. ఎన్టీఆర్ ఏంటి ఇంకా రిలాక్స్ మోడ్ లోనే కనిపిస్తున్నారు అని వర్రీ అవుతున్నారని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే..

Jr NTR: ట్రిపుల్ ఆర్ తో సక్సెస్ కొట్టిన రామ్ చరణ్ బిజీ బిజీగా సినిమాలు చేస్తుంటే, బిందాస్ గా చిల్ అవుతున్నారు తారక్. ఎన్టీఆర్ ఏంటి ఇంకా రిలాక్స్ మోడ్ లోనే కనిపిస్తున్నారు అని వర్రీ అవుతున్నారని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే, తారక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడీ అయిపోయారట.. ఆ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
Jr NTR: తారక్ న్యూ లుక్.. ఫోటో నెట్టింట వైరల్!
దాదాపు మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేస్తే ట్రిపుల్ ఆర్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అదే వెయిటింగ్ అంటున్నాడు ఎన్టీఆర్.. అని వర్రీ అవుతున్న తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు కొరటాల శివ. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే.. అంతే కాదు, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఎన్టీఆర్ 30 మూవీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కొరటాల.. అవును ఆచార్య తర్వాత కొరటాల స్క్రిప్ట్ విషయంలో కేర్ తీసుకుని, ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. దాంతో కాస్త ఆలస్యమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జులై నుంచి మొదలు పెడతారని తెలుస్తోంది.
NTR: క్వశ్చన్ పేపర్లో ఎన్టీఆర్ టాపిక్.. నెట్టింట వైరల్!
ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత తారక్, కేజిఎఫ్ 2 సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ తో కలసి వెడ్డింగ్ యానివర్శరీ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే టైమ్ లో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో చేయబోయే సబ్జెక్ట్ కు సంబంధించిన లైనప్ కూడా వినిపించారట. ఆ లైన్ కూడా తారక్ కు బాగా నచ్చిందని సమాచారం. ఈ సినిమాను కూడా ఇంకా లేట్ చేయడం ఏమాత్రమూ ఇష్టం లేని ఎన్టీఆర్.. ఈ దసరాకే స్టార్ట్ చేసి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. నెక్ట్స్ ఇయర్ 2023లో దసరాకు సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
NTR: ఎన్టీఆర్ సినిమాను ఆ బ్యూటీ ఓకే చేస్తుందా..?
కొరటాల తర్వాత ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు. ఈ రెండు సినిమాలతో పాటు, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామాలో నటించనున్నారు యంగ్ టైగర్.. సో ఇక ముందు ఎన్టీఆర్ ఎక్కువ టైమ్ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేయాలని ఫిక్సయ్యారు. దాంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.
1IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
2Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
3IPL2022 RCB Vs GujaratTitans : పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే
4Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే
5NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
6She Teams: షీ టీమ్స్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
7Virat Kohli: కోహ్లీ.. గంగూలీ లాంటి కెప్టెన్ కాలేకపోయాడు – సెహ్వాగ్
8Cars24 Lays Off : ఉద్యోగులకు కార్స్24 షాక్.. 600 మంది తొలగింపు
9Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
10Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!
-
EATING FOOD : భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా!