Jr NTR : హైదరాబాద్ శివార్లలో భారీగా భూమి కొన్న జూనియర్ ఎన్టీఆర్!

ఎన్టీఆర్‌తో ఫొటోలు దిగడం కోసం ఎమ్మార్వో ఆఫీస్ స్టాఫ్ పోటీ పడ్డారు..

10TV Telugu News

Jr NTR: ఆన్ స్క్రీన్ మీద కనిపించే హీరోని ఆఫ్ స్క్రీన్ చూస్తే ఆ మజానే వేరు. చూడ్డమే ఆలస్యం.. ఫొటో, సెల్ఫీ తీసేసుకుంటుంటారు ఆడియన్స్. ఎన్టీఆర్‌ని చూడ్డానికి, తనతో పిక్స్ దిగడానికి ఎమ్మార్వో ఆఫీస్ స్టాఫ్ కూడా అలానే ఆడియన్స్‌లా ఉత్సాహపడ్డారు.

Jr.NTR : బుల్లెట్‌పై భార్గవ రామ్‌‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. పిక్ వైరల్..

తారక్ రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలోని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలో ఆయన ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశారని, అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసమే ఎమ్మార్వో ఆఫీస్‌కి వెళ్లారని తెలుస్తోంది.

Ntr

 

ఎన్టీఆర్‌తో ఫొటోలు దిగడం కోసం ఎమ్మార్వో ఆఫీస్ స్టాఫ్ పోటీ పడ్డారు. యంగ్ టైగర్‌తో సెల్ఫీలు తీసుకుని హ్యాపీగా ఫీలయ్యారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్నాడు. షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి చేరుకున్న ఈ పాన్ ఇండియా ఫిలిం దసరా కానుకగా అక్టోబర్ 13న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..

10TV Telugu News