Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు..

Jr NTR: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కరోనా బారినపడ్డారు. ఆయన కొడుకు నారా లోకేష్‌కు ఒకరోజు ముందు.. సోమవారం నాడు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో లోకేష్ ఐసోలేట్ అయ్యారు. మంగళవారం జనవరి 18, 2022నాడు చంద్రబాబు నాయుడుకి కరోనా సోకింది.
Jagan-Babu : చంద్రబాబుకు కరోనాపై సీఎం జగన్ ట్వీట్
స్వల్పంగా జలుబు కావడంతో.. టెస్ట్ చేయించుకున్నారు బాబు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో.. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన ఇంట్లో ఐసోలేట్ అయ్యారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.
Wishing @ncbn garu and @naralokesh speedy recovery! Please take care and get well soon!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2022
ఇదిలా ఉంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చంద్రబాబు గురించి చేసిన ట్వీట్ ఇప్పడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారడమే కాక తెగ వైరల్ అవుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణిని దూషించిన విషయంలో నందమూరి కుటుంబసభ్యులంతా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్తూ ఓ వీడియో విడుదల చేసిన ఎన్టీఆర్.. ఆ వీడియోలో ఎక్కడా కూడా చంద్రబాబు పేరు కానీ భువనేశ్వరి పేరు కానీ చెప్పలేదు. దీంతో అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.
Wishing you Mavayya @ncbn garu and @naralokesh a speedy recovery. Get well soon! https://t.co/cygw7hmARc
— Jr NTR (@tarak9999) January 18, 2022
కట్ చేస్తే, ఇప్పుడు తారక్ ‘మావయ్య’ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చెయ్యడంతో నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ట్వీట్‌ని స్క్రీన్ షాట్స్ తీసి షేర్ చేస్తున్నారు. ‘మావయ్య నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ తారక్ ట్వీట్ చేసాడు.
As Expected Tweet
But Mavayya 😍😍😍😍
అన్న గారి కుటుంబం రా
జై బాలయ్య జై రామయ్య
జై చంద్రన్న
జై టీడీపీ
జోహార్ అన్న గారు జోహార్ హరిన్న https://t.co/yJubgJV0fV pic.twitter.com/sOmVZlG0cA— Satish™ 4 Nandamuri (@IsmartSatheesh) January 18, 2022
- Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?
- Jr NTR: రెండు రోజుల్లో తారక్ బర్త్ డే.. ఆతృతగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్!
- RRR: యూఎస్ఏలో ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్.. జూన్ 1న ఒరిజినల్ కట్ వెర్షన్!
- కరోనా వైరస్‌తో గజగజ వణుకుతున్న నార్త్ కొరియా
- Jr NTR: చిల్ మూడ్ నుండి వర్క్ మూడ్‌లోకి ఎన్టీఆర్.. ఇక దూకుడే!
1DRDO JOBS : దిల్లీలోని డీఆర్డీఓ ఆర్ఎసీలో ఖాళీల భర్తీ
2Viral video: నా స్టైలే వేరు.. వెరైటీగా పెళ్లి మండపానికి పెళ్లి కూతురు.. వరుడు బంధువులు ఏం చేశారంటే..
3Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న బీజేపీ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
4Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
5Balakrishna: ఒక్క తప్పిదం కారణంగా రాష్ట్రంలో అందరూ అనుభవిస్తున్నారు.. ఈసారి మాత్రం..
6Texas School Shooter : అందుకు కారణాలున్నాయి.. నా కుమారుడుని క్షమించండి.. టెక్సాస్ షూటర్ తల్లి ఆవేదన!
7Yasin Malik: ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లు ఓఐసీ వ్యాఖ్యలు: భారత్
8US : ‘మీ భర్తను చంపడం ఎలా?’అనే..ఆర్టికల్ రాసి తన భర్తనే చంపేసిన రచయిత్రి..
9Union Home Ministry : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్చిట్..సమీర్ వాంఖడేపై చర్యలకు కేంద్రం ఆదేశాలు
10Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
-
Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!