Shah Rukh Khan: అందరినీ ఇబ్బందిపెట్టే షారుఖ్ బ్యాడ్ హ్యాబిట్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఈ బ్యాడ్ హ్యాబిట్ తో ఫ్రెండ్స్ అందరూ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. షారూఖ్ ఖాన్ ఈ హ్యాబిట్ తో అనుకున్న పని ఒక్కటి కూడా..

Shah Rukh Khan: అందరినీ ఇబ్బందిపెట్టే షారుఖ్ బ్యాడ్ హ్యాబిట్

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఈ బ్యాడ్ హ్యాబిట్ తో ఫ్రెండ్స్ అందరూ తెగ ఇబ్బంది పడిపోతున్నారు. షారూఖ్ ఖాన్ ఈ హ్యాబిట్ తో అనుకున్న పని ఒక్కటి కూడా అవ్వడం లేదని, ప్లాన్స్ అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు ఈ స్టార్ హీరో ఫ్రెండ్స్. ఇంతకీ ఈ బాలీవుడ్ బాద్ షాకి ఉన్న బ్యాడ్ హాబిట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం.

Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

ఎవరైనా పార్టీ అంటే ఎగిరిగంతేసి.. చెప్పిన టైమ్ కన్నా ముందే ఉంటారు. కానీ బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ మాత్రం పార్టీ అంటే ఎప్పుడూ లేటే. లేట్ అంటే.. అలా ఇలా కాదు.. పార్టీ మొత్తం అయిపోయి.. ఫుడ్ మొత్తం అయిపోయి, ఫ్రెండ్స్ వెళ్లిపోయి, పనివాళ్లు నిద్రపోయి.. ఇలా అంతా అయిపోయాక వచ్చేంత లేటన్నమాట.

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్ తో ఫ్రెండ్స్ మొత్తం తెగ ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఇలాగే తన క్లోజ్ ఫ్రెండ్ జూహీచావ్లా 10 ఇంటికి పార్టీకి రమ్మని పిలిస్తే.. అర్ధరాత్రి రెండున్నరకి వచ్చి బెల్ కొట్టారు షారూఖ్ . అప్పటికే ఫ్రెండ్స్ మొత్తం వెళ్లిపోయి అందరూ నిద్రకూడా పోయారు. షారూఖ్ తో పార్టీ అంటే టైమ్ కి రాడు.. అసలు షారూఖ్ కి టైమ్ సెన్స్ లేదు అంటూ తెగ తిట్టుకుంటున్నారు.

Big Boss 5: లేస్తే హగ్.. కూర్చుంటే హగ్.. పడుకుంటే హగ్.. బిగ్‌బాసంటే హగ్‌లేనా?

స్టార్ హీరో షారూఖ్ ఖాన్ టైమ్ కి రారు కాబట్టి షారూఖ్ తో పార్టీ ఎరేంజ్ చెయ్యాలంటే ఎప్పుడూ ఇబ్బందే . ఎందుకంటే .. ఒక్కోసారి మొత్తం అయిపోయాక వస్తే.. మరోసారి అందరి కంటే ముందే పార్టీకి అటెండ్ అయ్యి అందరినీ సర్ ప్రైజ్ చేస్తారట. పార్టీలకు లేట్ గా రావడంతో పాటు ఈ మద్య సినిమాలు కూడా లేట్ గా చేస్తున్నారు షారూఖ్. జీరో సినిమా తర్వాత రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు షారూఖ్.