విల్లులా వంగిన వయ్యారి భామ!

  • Published By: sekhar ,Published On : November 11, 2020 / 03:22 PM IST
విల్లులా వంగిన వయ్యారి భామ!

Kajal Aggarwal Honeymoon Pics: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గౌతమ్ కిచ్లుతో జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడి సుందర ప్రదేశాల్లో ఆనందంగా గడుపుతూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇస్తుంది కాజల్.


పెళ్లి తర్వాత భర్తతో కలిసి కొత్త ప్రపంచాన్ని సరికొత్తగా ఎంజాయ్ చేస్తున్నానంటూ మాల్దీవ్స్ పిక్స్ ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తోంది. విల్లులా వంగి కాజల్ ఇచ్చిన భంగిమ పిక్ బాగా వైరల్ అవుతోంది. పెళ్లికి సంబంధించి చాలా తక్కువ పిక్స్ బయట పెట్టిన కాజల్.. హనీమూన్ తాలుకు ఫొటోలు మాత్రం చాలానే షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని చెప్పిన కాజల్.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలు చేస్తోంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కొత్త సినిమాలు కమిట్ అవనుంది కాజల్ అగర్వాల్.

 

 

View this post on Instagram

 

@aasthasharma @conrad_maldives ?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

@kitchlug ? @conrad_maldives @twaincommunications @aasthasharma ❤️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

#oceanic @conrad_maldives pic courtesy : @kitchlug

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

Tranquility in paradise ?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

@conrad_maldives you beauty ?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

Partner in everything @kitchlug

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

In a desperate attempt to resume routine ??‍♀️

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on