Updated On - 11:38 pm, Fri, 30 October 20
By
sekharKajal Aggarwal Wedding: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం గౌతమ్ కిచ్లుతో నేడు సాయంత్రం ముంబైలోని ద తాజ్‌మహల్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది.. కోవిడ్ నిబంధనలకనుగుణంగా ఏర్పాటుచేసిన ఈ పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో వధువరులిద్దరూ మెరిసిపోయారు.వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ కిచ్లు ఇంటీరియర్ డిజైనర్.. ముంబైకి చెందిన గౌతమ్ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్‌లో కొనసాగుతోంది. బంధు మిత్రులతో కలిసి బుధవారం మెహందీ, గురువారం ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు.. హల్ది ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేసిన వీడియోతో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Night Curfew Tollywood : టాలీవుడ్‌పై నైట్ కర్ఫ్యూ ఎఫెక్ట్.. రోజుకు రెండు షోలు మాత్రమే
Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..
Tollywood : టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ : సినిమాల విడుదలపై ఎఫెక్ట్