Kajal Aggarwal: సాయంత్రం 5 గంటలకు పెళ్లి..

  • Published By: sekhar ,Published On : October 30, 2020 / 02:29 PM IST
Kajal Aggarwal: సాయంత్రం 5 గంటలకు పెళ్లి..

Kajal Aggarwal Wedding:  నేడు సాయంత్రం 5గంటలకు ముంబైలో బిజినెస్‌‌మెన్‌ గౌతమ్ కిచ్లుతో కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి ఘనంగా జరుగనుంది.. గౌతమ్‌ కిచ్లు ఇంటీరియర్‌ డిజైనర్‌.. ముంబైకి చెందిన గౌతమ్‌ ఫ్యామిలీ హోం ఫర్నిషింగ్ బిజినెస్‌‌లో కొనసాగుతోంది.





బుధవారం మెహందీ వేడుక గురువారం ప్రీ-వెడ్డింగ్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు బంధు మిత్రులు.. కోవిడ్ నిబంధనలకనుగుణంగా జరుగనున్న పెళ్లి వేడుకకు అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్నారు. హల్ది ఫంక్షన్‌లో కాజల్ డ్యాన్స్ చేసిన వీడియోతో పాటు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.