Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!

చాలా కాలం తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా విక్రమ్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. విక్రమ్ ట్రయిలర్ ఒక్కో భాషలో ఒక్కో రోజు రిలీజ్ చేసి, ప్రమోషన్ హీట్ పెంచుతున్నారు మేకర్స్.

Vikram: హైప్ పెంచుతున్న కమల్.. స్పీడందుకున్న ప్రమోషన్స్!

Vikram

Vikram: చాలా కాలం తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా విక్రమ్.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. విక్రమ్ ట్రయిలర్ ఒక్కో భాషలో ఒక్కో రోజు రిలీజ్ చేసి, ప్రమోషన్ హీట్ పెంచుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా మెగా పవర్ స్టార్ విక్రమ్ తెలుగు ట్రయిలర్ రిలీజ్ చేశారు.. ఈ సినిమా తెలుగు హక్కులను కూడా మరో యంగ్ హీరో సొంతం చేసుకున్నారు.. ఇలా రోజు రోజుకీ సరికొత్త అప్ డేట్ తో హైప్ పెంచుకుటుంది విక్రమ్.

Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!

ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ యూనివర్శల్ హీరో కమలహాసన్ నటిస్తూ నిర్మిస్తన్న లేటెస్ట్ సినిమా విక్రమ్.. ఈ సినిమా తెలుగు ట్రయిలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేసి, సినిమా టీమ్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఆల్రెడీ తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రయిలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. జూన్ 3న రిలీజ్ కానున్న ఈసినిమా ప్రమోషన్స్ స్పీడందుకున్నాయి.

Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!

ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ తో ఈ సినిమా పై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా ట్రయిలర్ ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించి, విక్రమ్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చారు కమలహాసన్. ఇప్పుడు తెలుగులో రామ్ చరణ్ తో ట్రయిలర్ రిలీజ్ చేస్తున్న విక్రమ్ సినిమా తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేటుకి నితిన్ శ్రేష్ట్ మూవీస్ తీసుకుంది. దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ఈ సినిమాలో సూర్య గెస్ట్ అప్పీయరెన్స్ ఇస్తున్నారు. అనిరుధ్ రవించద్రన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్, ఆర్ మహేంద్రన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 3న రిలీజ్ కాబోతున్న విక్రమ్.. విశ్వరూపం తర్వాత లాంగ్ గ్యాప్ లో వస్తోంది. ఈ సినిమా కమల హాసన్ కెరీర్లో ఏ రేంజ్ వసూళ్లను సాధిస్తుందో చూడాలి.