Vikram: చెన్నైలో విక్రమ్ నయా రికార్డ్!
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన....

Vikram: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విధానం అత్యద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ఇక ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులోనూ అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ హోం బ్యానర్ రిలీజ్ చేయగా, వారికి ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
Vikram: విక్రమ్ కోసం ఖైదీ వెంటపడుతున్న జనం!
అయితే తాజాగా విక్రమ్ చిత్రం తమిళనాడులోని చెన్నై నగరంలో ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా కేవలం చెన్నైలోనే ఏకంగా రూ.15 కోట్ల మేర వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. చెన్నైలో ఇప్పటివరకు కమల్ హాసన్ సినిమాల్లోకెళ్లా ఈ మూవీ అధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. విక్రమ్ కంటెంట్ పరంగా, యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా సాలిడ్‌గా ఉండటం, కమల్ హాసన్‌తో పాటు ఇతర నటీనటులు కూడా అద్భుతంగా నటించడం.. ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్లుగా మారాయి.
Vikram: బాహుబలి2 రికార్డులకు ఎసరుపెట్టిన విక్రమ్..!
అటు తమిళనాట విక్రమ్ తరువాత మరే ఇతర బడా మూవీ రిలీజ్ కాకపోవడం కూడా ఈ చిత్ర కలెక్షన్లకు దోహదపడుతోంది. దీంతో ఈ సినిమా మరిన్ని వసూళ్లను రాబట్టడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. చాలా కాలం తరువాత కమల్ ఈ రేంజ్‌లో కమర్షియల్ సక్సెస్ అందుకోవడంతో తమిళనాట ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.
- Kamal Haasan : రోబో2 తర్వాత ఆ ఫీట్ సాధించిన విక్రమ్..
- Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..
- Ram Charan: చరణ్‌తో సినిమాపై లోకేశ్ క్లారిటీ!
- Agent Tina : విక్రమ్ సినిమాలో ఏజెంట్ టీనాగా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఎంత ఫేమసో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
- Kamalhaasan : అక్కడ ‘బాహుబలి2’ రికార్డ్ బ్రేక్ చేసిన ‘విక్రమ్’
1Miss India : ఫెమినా మిస్ ఇండియా 2022 సినీ శెట్టి
2Puri Jagannath: ఉచిత తీర్థయాత్ర స్కీంలోకి పూరి జగన్నాథ్ యాత్ర
3Sri Lanka crisis: పెట్రోల్, డీజిల్ కొరత.. శ్రీలంకలో ఇప్పటికీ తెరుచుకోని పాఠశాలలు
4NBK 107 : బాలకృష్ణతో అల్లరి చేస్తున్న నరేష్..
5Miss India 2022: కర్ణాటకకు చెందిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022
6Kishore Das : క్యాన్సర్‌తో యువ హీరో మృతి..
7Nani : ‘అంటే సుందరానికి’ వచ్చేస్తున్నాడు ఓటీటీలోకి..
8IndiavsEngland: మ్యాచ్‌పై పట్టు బిగిస్తున్న భారత్.. 250 దాటిన ఆధిక్యం
9Jasprit Bumrah Stunning Catch : వావ్.. ఎక్స్లెంట్.. స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బుమ్రా.. వీడియో వైరల్
10Money Plant: మనీ ప్లాంట్ పెంపకంపై వాస్తు శాస్త్రం ఏం చెబుతుంది
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!
-
Pregnant Women : గర్భిణీలు ఈ జాగ్రత్తలు పాటిస్తే!
-
Punarnava : కాలేయ సమస్యలకు దివ్య ఔషధం పునర్నవ!
-
Probiotics : రోగనిరోధక శక్తికి మేలు చేసే ప్రొబయోటిక్స్!
-
Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
-
Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు