Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
లోకేష్ కనగ్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు

Vikram: లోకేష్ కనగ్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు స్టార్ హీరోలతో పాటు మరో స్టార్ సూర్య కూడా గెస్ట్ గా కనిపించనున్నాడు. ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Vikram Trailer: కమల్ ఉగ్రరూపం.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న విక్రమ్ ట్రైలర్!
పాన్ ఇండియా సినిమాగా ‘విక్రమ్’ జూన్ 3న విడుదలకానున్న ఈ సినిమా తెలుగు హక్కులు హీరో నితిన్ చేతికి చిక్కాయి. నితిన్ కు సొంత నిర్మాణ సంస్థ ఉండగా.. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి డిస్టిబ్యూటర్. నితిన్ సోదరి కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈక్రమంలో విక్రమ్ తెలుగు థియేటర్ హక్కులు నితిన్ సొంత సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ప్రకటించాడు.
Vikram : కమల్ హాసన్ సాంగ్ పై కేసు నమోదు..
నితిన్ సొంత సంస్థ శ్రేష్ట్ మూవీస్ విక్రమ్ తెలుగు హక్కులు సొంతం చేసుకోగా,. టర్మరిక్ మీడియాతో అనుసంధానం ఎంతో ఆనందంగా ఉందని, మీరంతా ఎంతో ఎదురుచూస్తున్న కమల్ హాసన్ సార్ నటించిన విక్రమ్ సినిమా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్లో జూన్ 3వ తేదిన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని నితిన్ చెప్పుకొచ్చాడు. మరీ ఈ సినిమా నితిన్‌కి ఎలాంటి లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి.
Extremely Glad to b associated with @turmericmediaTM to present the much awaited film of Ulaganayagan @ikamalhaasan sir’s #Vikram in Telugu under our @SreshthMovies banner 🤗
Grand Release on June 3rd 🌟@Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial https://t.co/VoTsXdxPh4
— nithiin (@actor_nithiin) May 19, 2022
- Kamal Haasan : విక్రమ్ సక్సెస్ మీట్.. సినిమాకి పనిచేసిన వారందరికీ స్పెషల్ పార్టీ..
- Anirudh : కమల్ హాసన్ సర్ నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు..
- Kamal Haasan : ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో నా అప్పులన్నీ తీర్చేస్తా..
- Vikram: విక్రమ్ కోసం ఖైదీ వెంటపడుతున్న జనం!
- Vikram: బాహుబలి2 రికార్డులకు ఎసరుపెట్టిన విక్రమ్..!
1GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800కోట్ల డబ్బు మాయం
2Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
3Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
4Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
5Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
6Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
7Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
8Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
9prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
10Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్