Kangana Ranaut: చంద్రముఖి-2 పై కంగనా హాట్ కామెంట్స్

బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏదైనా సినిమా చేస్తుందంటే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ చేసే సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఇక ఈ బ్యూటీ తాజాగా మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ మూవీ ‘చంద్రముఖి-2’లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి.

Kangana Ranaut: చంద్రముఖి-2 పై కంగనా హాట్ కామెంట్స్

Kangana Ranaut Comments On Chandramukhi 2

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఏదైనా సినిమా చేస్తుందంటే ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తారో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ చేసే సినిమాలు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తుంటారు. ఇక ఈ బ్యూటీ తాజాగా మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్ మూవీ ‘చంద్రముఖి-2’లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి.

Chandramukhi 2: చంద్రముఖిగా మారుతున్న మణికర్ణిక.. ఇక విధ్వంసమే!

ఈ సినిమాను దర్శకుడు పి.వాసు తనదైన మార్క్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు. ఇక లేడీ లీడ్ పాత్రలో కంగనా ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవగా, కంగనా కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. దీంతో ఈ సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కంగనా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Kangana Ranaut : కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ని టబునే కాపాడింది.. కంగనా!

చంద్రముఖి-2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాగా వస్తుందని.. ఈ సినిమాతో తనకు మంచి పేరు రావడం ఖాయమని ఆమె చెప్పుకొచ్చింది. దర్శకుడు పి.వాసు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడని ఆమె పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కంగనా చెప్పుకొచ్చింది.