Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా షాకింగ్ కామెంట్స్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలను వరుసగా తెరకెక్కిస్తూ వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ హీరో నటించే సినిమాల కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా, నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బ్యూటీ కంగనా రనౌత్, తాజాగా ప్రభాస్‌పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

Prabhas: ప్రభాస్‌పై బాలీవుడ్ క్వీన్ కంగనా షాకింగ్ కామెంట్స్..!

Kangana Ranaut Shocking Comments On Prabhas

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలను వరుసగా తెరకెక్కిస్తూ వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ హీరో నటించే సినిమాల కోసం కేవలం సౌత్ ఆడియెన్స్ మాత్రమే కాకుండా, నార్త్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బ్యూటీ కంగనా రనౌత్, తాజాగా ప్రభాస్‌పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

Prabhas : అద్దంలో చూసుకున్నప్పుడు ఆయన గుర్తుకు రావడానికి గడ్డం పెంచుతా.. ప్రభాస్!

ప్రభాస్‌తో కంగనా గతంలో ‘ఏక్‌నిరంజన్’ సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి అప్పటి యూత్ బాగా అట్రాక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా సందర్భంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి కంగనా ప్రత్యక్షంగా తిలకించింది. ఇదే విషయాన్ని కంగనా తాజాగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ యాన్సర్ సెషన్‌లో తన ట్విట్టర్ అభిమానులతో పంచుకుంది. ప్రభాస్‌తో గతంలో ఓ సినిమా చేశారు కదా.. ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉందని ఓ నెటిజన్ అడగ్గా.. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని.. ఆయన ఇంట ఆతిథ్యం అద్భుతంగా ఉంటుందని కంగనా పేర్కొంది.

Prabhas : స్పెషల్ వీడియోతో మంత్రి కేటీఆర్‌కు ప్రభాస్ థాంక్స్..

ప్రభాస్‌తో మళ్లీ అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని కంగనా చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం కంగనా డైరెక్ట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఎమర్జెన్సీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.