Keeravani – Mansharma: మణిశర్మ కంపోజింగ్‌లో కీరవాణి సింగింగ్

సంగీతాభిమానులను మెలోడీలో ముంచిలేపే ఇద్దరు ప్రావీణ్యులు ఒకే పాటకు కలిసి పనిచేస్తే.. ఎలా ఉంటుంది. తెలిస్తేనే అద్భుతంగా అనిపిస్తే పాట వింటే మరెలా ఉంటుంది. ధ్రువన్‌, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘బలమెవ్వడు’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Keeravani – Mansharma: మణిశర్మ కంపోజింగ్‌లో కీరవాణి సింగింగ్

Keeravani Manisharma

Keeravani – Mansharma: సంగీతాభిమానులను మెలోడీలో ముంచిలేపే ఇద్దరు ప్రావీణ్యులు ఒకే పాటకు కలిసి పనిచేస్తే.. ఎలా ఉంటుంది. తెలిస్తేనే అద్భుతంగా అనిపిస్తే పాట వింటే మరెలా ఉంటుంది. ధ్రువన్‌, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘బలమెవ్వడు’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో భాగంగా టైటిల్‌ ట్రాక్‌ని కీరవాణి ఆలపించారు. బలమెవ్వడు అంటూ సాగే ఈ పాట సినిమాలో హైలెట్ కానుంది.

తాజాగా విడుదలై, విశేషంగా అలరిస్తున్న పాట.. పిక్చరైజేషన్ లో భావోద్వేగంతో కూడి ఉంటుందని సినిమా యూనిట్ చెబుతుంది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, కీరవాణి పాడుతున్న దృశ్యాలతో రూపొందించిన లిరికల్‌ వీడియో రిలీజ్ అందరి మన్ననలు పొందింది. ఈ చిత్రాన్ని సత్య రాచకొండ తెరకెక్కిస్తున్నారు. ఆర్బీ మార్కండేయులు నిర్మాణంలో రూపుదిద్దుకుంటుంది.