keerthy suresh : షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు
ఈ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నిర్మాతలతో అంతకు ముందే చేయాలి, కానీ కుదరలేదు. ఈ సినిమాతో ఇది కుదిరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు.........

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.
SamudraKhani : మహేష్ గారిని చూస్తే చాలు ఎనర్జీ వస్తుంది
ఈ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. మైత్రి మూవీస్ నిర్మాతలతో అంతకు ముందే చేయాలి, కానీ కుదరలేదు. ఈ సినిమాతో ఇది కుదిరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు డైరెక్టర్ పరశురామ్ గారికి థ్యాంక్స్. నన్ను ఈ క్యారెక్టర్ లో తీసుకున్నందుకు డైరెక్టర్ సర్ కి థ్యాంక్స్. ఆయన షూటింగ్ లో నా పేరు మర్చిపోయి రష్మిక రష్మిక అని పిలిచేవారు. ఈ సినిమాకి పని చేసిన వారందరికీ థ్యాంక్యూ. మహేష్ గారితో షూటింగ్ లో ఉన్నప్పుడు ఆయన టైమింగ్ తో, ఆయన అందంతో టెన్షన్. నాకు టెన్షన్ గా ఉన్నా మీకు సెలబ్రేషన్స్. మహేష్ గారితో పని చేయడం నా అదృష్టం. ఆయన విన్నారు. ఆయన ఉన్నారు. ఆయన మీ ముందుకి వస్తున్నారు. మహేష్ గారి రియల్ లైఫ్ కళావతి గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా సపోర్ట్ చేశారు.
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
- Keerthy Suresh: కొత్త ఫోటోలతో కవ్విస్తున్న కళావతి!
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
1Pan – Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి
2Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం
3Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
4Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
5Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్
6Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
7Navjot Singh Sidhu: జైలులో క్లర్కుగా మారిన సిద్ధూ.. మూడు నెలల తర్వాతే జీతం
8Terror Funding Case : యాసిన్ మాలిక్‌కి జీవిత ఖైదు విధించిన ఎన్ఐఏ కోర్ట్
9Yasin Malik: టెర్రర్ ఫండింగ్ కేసులో యాసిన్ మాలిక్ అరెస్ట్
10Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
-
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం తన తోబుట్టువులకు, బంధువులకు నెల నెలా రూ.10 లక్షలు పంపాడు: ఈడీ
-
Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో బొమ్మరిల్లు కడతానంటోన్న చైతూ!
-
Heart : వీటితో గుండెకు నష్టమే?
-
Lungs : ఊపిరితిత్తుల్లో నీరు ప్రాణాంతకమా?