Kerosene : హీరోనే దర్శకుడిగా తెరకెక్కిన కిరోసిన్.. సెన్సార్ పూర్తి.. విరాటపర్వంకి పోటీగా రిలీజ్..
డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్..................

Kerosene : డిఫరెంట్ ఐడియాలతో సరికొత్త కథలను తీసుకొని సినిమాలు రూపొందిస్తున్నారు నేటితరం దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ధృవ. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.
బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. కాగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.
Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
ఇటీవల చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. ఓ కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 17న రిలీజ్ కాబోతుంది.
- Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- Sai Pallavi : సాయిపల్లవి కశ్మీర్ ఫైల్స్ వ్యాఖ్యలపై విజయశాంతి సీరియస్..
- Movies : పెద్ద సినిమాలయిపోయాయి.. ఇక చిన్న, మీడియం సినిమాల వంతు..
- Sai Pallavi : సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పని చేస్తాను..
- VirataParvam : ‘లేడీ పవర్ స్టార్’ బిరుదుపై స్పందించిన సాయిపల్లవి..
1Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
2Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష
3KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా
4Vishwaksen : టైగర్స్‌తో మాస్ కా దాస్ విశ్వక్
5Gold Rate: ఆదివారం కూడా ఆకాశానికే.. దక్షిణాదిలో బంగారం ధరలిలా
6Krishna Dist: పాత పగలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
7AP Govrnament: ప్లాట్ కావాలా.. డబ్బులు కావాలా? తేల్చుకోండి..
8Naresh-Pavitra : హోటల్లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..
9Modi Meeting: భీమవరంలో మోదీ సభ సజావుగా సాగుతుంది: విష్ణు వర్ధన్ రెడ్డి
10Jaggaiahpet: వర్క్ ఫ్రమ్ హోం ముగిసి.. తర్వాతి రోజు ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్