KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్ 3.. మరి ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు?
కేజిఎఫ్ 2 క్లయిమాక్స్ లో రాఖీభాయ్ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా..? బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా..? ఇలాంటి ప్రశ్నలతో కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందనే హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.

KGF3: కేజిఎఫ్ 2 క్లయిమాక్స్ లో రాఖీభాయ్ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా..? బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా..? ఇలాంటి ప్రశ్నలతో కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందనే హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. దాంతో కేజిఎఫ్ 3 పైన ఎవరికి వాళ్లు స్టోరీలు అల్లేసుకుంటున్నారు. మరి నిజంగానే కేజీఎఫ్ చాప్టర్ 3 ఉండబోతుందా..? ఉంటే, ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? మరి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమా పరిస్థితేంటి?
KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్3 షూటింగ్ స్టార్ట్.. ప్రొడ్యూసర్ బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్!
కేజీఎఫ్3 ఉంటుందా అని అడిగితే ప్రశాంత్ నీల్ ఇలా సింపుల్ గా నవ్వేసి తప్పించుకుంటున్నాడు కానీ, హోంబలే ప్రొడ్యూసర్స్ మాత్రం కన్ఫర్మ్ మెసేజ్ లు అప్పుడే పాస్ చేశారు. ఇప్పుడు ఓ ఇంటర్వూలో కేజిఎప్ 3 ఉంటుందని కన్ఫామ్ చేశారు ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందూర్. కేజిఎఫ్ 2 క్లయిమాక్స్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసిన వాళ్లు కన్ఫామ్ కేజిఎఫ్ 3 ఉంటుంది అన్నారు. ఎందుకంటే కేజిఎఫ్ 2లో ప్రకాశ్ రాజ్ ఆఫీస్ లో బాయ్ కేజీఎఫ్ చాప్టర్ 3కి సంబంధించిన ఫైల్ ను జరిపి చూడటంతో క్లైమాక్స్ ఒక్కసారిగా పీక్స్ కు చేరుకుంటుంది.
KGF3: ‘కేజీయఫ్’లో అడుగు పెడుతున్న రానా.. అందుకేనా?
ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మ్యాగ్జిమమ్ ఈ సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ కల్లా ఫినిష్ చేస్తారని, ఆ తర్వాత డిసెంబర్ నుంచి కేజిఎఫ్ 3 పనులు స్టార్ట్ చేస్తారని, 2023లోనే కేజిఎఫ్ 3 సెట్స్ మీదకు తీసుకెళ్లి, 2024లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ ఓ ఇంటర్యూలో తేల్చి చెప్పారు.
KGF3: కేజీఎఫ్3 ఎలా ఉండబోతుంది?.. స్టోరీ ఇదేనా?
అంటే ప్రశాంత్ నీల్ 2024 వరకు కేజిఎఫ్ 3తో బిజీ అయితే, ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడు? ఈ మధ్యే ఎన్టీఆర్ ఫ్యామిలీ, ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ కలసి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని, ఫ్యాన్స్ లో ఎన్నో ఆశలు కలిగించారు. మరి ఎన్టీఆర్, కొరటాల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేస్తాడని ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 3 తర్వాతే ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడా ? లేకపోతే ఎన్టీఆర్ తో సినిమా గ్యాప్ లో కేజిఎఫ్ 3 వర్క్స్ చేస్తారా? కేజిఎఫ్ 3 రిలీజ్ అయ్యాకే తారక్ ను ఢీల్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఏదేమైనా ప్రశాంత్ నీల్ ప్రకటన కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
- KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్3 షూటింగ్ స్టార్ట్.. ప్రొడ్యూసర్ బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్!
- Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?
- Salaar: కేజీయఫ్ 2 ఎఫెక్ట్ సలార్‌పై పడిందా..?
- Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!
- Prabhas: బ్రేక్‌లోనే కానిచ్చేస్తానంటోన్న ప్రభాస్!
1IPL2022 DelhiCapitals Vs MI : ముంబై గెలిచింది.. బెంగళూరు నిలిచింది.. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
2Telangana Corona Cases Bulletin : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
3IPL2022 Mumbai Vs DC : రాణించిన ముంబై బౌలర్లు.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే
4Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?
5Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!
6J&K tunnel collapse: జమ్మూలో కూలిన టన్నెల్.. పది మంది మృతదేహాల స్వాధీనం
7పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గింపు
8Young Heroes Movies: పాపం చిన్న హీరోలు.. రిలీజ్ డేట్ దొరకడమే కష్టమైందే!
9Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్‌న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు
10Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!
-
CM KCR in Delhi: ఢిల్లీలో సీఎం కేసీఆర్ బిజీ బిజీ: ఎస్పీ అధినేత అఖిలేష్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ
-
Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం