KGF3: సలార్ తర్వాత కేజీఎఫ్3 షూటింగ్ స్టార్ట్.. ప్రొడ్యూసర్ బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్!
బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్. ప్రశాంతంనీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

KGF3: బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్. ప్రశాంతంనీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా భారీ వసూళ్లను కూడా రాబట్టింది, కేజీఎఫ్ సినిమాతో రాకింగ్ స్టార్ యశ్ అన్నిభాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 గురించి ఎంత చెప్పినా తక్కువే.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది.
KGF3: ‘కేజీయఫ్’లో అడుగు పెడుతున్న రానా.. అందుకేనా?
కేజీఎఫ్ 2 సినిమా చూశాక జనాలు ఈ సిరీస్ కంటీన్యూ అయితే బాగుంటుందని.. కేజీఎఫ్ 3 కూడా రావాలి అని కోరుకుంటున్నారు. ఇదే విషయాని ప్రశాంత్ ని అడిగితే సింపుల్ గా నవ్వేస్తున్నారు కానీ.. హోంబలే ప్రొడ్యూసర్స్ మాత్రం కన్ఫర్మ్ మెసేజ్ లు డైరెక్ట్ గానే పాస్ చేస్తున్నారు. తాజాగా కేజీఎఫ్-3 ఉండబోతోందని చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఫ్రాంచైజీ మూడో భాగం ఉందని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. చాప్టర్ 3 ఉంటుందని తేల్చి చెప్పారు.
KGF3: కేజీఎఫ్3 ఎలా ఉండబోతుంది?.. స్టోరీ ఇదేనా?
మూడో భాగం 2024లో విడుదలవుతుందని చెప్పిన కిరగందూర్.. కొత్త పాత్రలతో మార్వెల్-స్టైల్ యూనివర్స్ ను సృష్టించాలని యోచిస్తున్నారని తెలిపారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కిరగందూర్ కేజీఎఫ్ చాప్టర్ 3 షూటింగ్ ఈ ఏడాది చివర్లో.. అక్టోబర్ తర్వాత ప్రారంభమవుతుందని వెల్లడించారు. సలార్ చిత్రాన్ని కూడా హుంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూరే నిర్మిస్తుండగా.. కేజీఎఫ్ సినిమాకి పనిచేసిన టెక్నికల్ టీమే సలార్ కూ పనిచేస్తోంది. సలార్ తర్వాత కూడా కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఇదే టీం పనిచేయనున్నారట.
1Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
2Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
3Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
4Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
5Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
6YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
7CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
8Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
9IPL2022 Gujarat Vs RCB : బెంగళూరు భళా.. కీలక మ్యాచ్‌లో గుజరాత్‌పై విజయం, ఫ్లేఆఫ్స్ ఆశలు సజీవం
10Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిఖత్ జరీన్
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!