Kiran Abbavaram: రావణాసురతో పోటీకి ‘మీటర్’ను రెడీ చేసిన కిరణ్ అబ్బవరం

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా హిట్‌గా నిలవడంతో కిరణ్ అబ్బవరం తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీగా ‘మీటర్’ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ యంగ్ హీరో.

Kiran Abbavaram: రావణాసురతో పోటీకి ‘మీటర్’ను రెడీ చేసిన కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Meter To Clash With Raviteja Ravanasura

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా హిట్‌గా నిలవడంతో కిరణ్ అబ్బవరం తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే తన నెక్ట్స్ మూవీగా ‘మీటర్’ అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ యంగ్ హీరో.

Kiran Abbavaram: మరో సినిమా రిలీజ్ డేట్‌ను వదులుతున్న కిరణ్ అబ్బవరం

కాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ఇచ్చింది. ‘మీటర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఏప్రిల్ 7న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అదే రోజున మాస్ రాజా రవితేజ ‘రావణాసుర’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరో క్లాష్ ఖాయంగా కనిపిస్తుంది.

Kiran Abbavaram : నెపోటిజం ఇండస్ట్రీలో లేదు సోషల్ మీడియాలో ఉంది.. కిరణ్ అబ్బవరం!

ఈ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం సీరియస్ లుక్‌లో ఉన్న కాప్ పాత్రలో జీపును నడుపుతున్నాడు. ఇక ఈ సినిమాను రమేష్ కాడూరి తెరకెక్కిస్తుండగా.. చిరంజీవి(చెర్రీ), హేమలతా పెదమల్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అతుల్యా రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం మరో హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.