Sammathame: సెన్సార్ పనులు ముగించుకున్న సమ్మతమే
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో దూసుకెళ్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ....

Sammathame: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడంలో దూసుకెళ్తున్నాడు. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సమ్మతమే’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ అవ్వగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కింది.
Sammathame : ఒకే రోజు అయిదు ఊర్లలో సమ్మతమే ప్రమోషన్స్..
ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన అందాల భామ చాందినీ చౌదరి హీరోయిన్గా నటిస్తుండటంతో, వీరిద్దరి కాంబినేషన్ చాలా క్యూట్‌గా ఉందని ఇప్పటికే సినీ వర్గాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతుందని సెన్సార్ సభ్యులు కితాబిచ్చినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటీవల ఫీల్‌గుడ్ సినిమాల లోటును సమ్మతమే ఖచ్చితంగా తీరుస్తుందని వారు అన్నారట.
Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
సెన్సార్ బోర్డు నుండి మంచి ఫీడ్‌బ్యాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్‌లో ఆసక్తి పెరిగింది. ఇక జూన్ 24న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుండగా, యుజి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతం మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

Sammathame Censor
- Sammathame: కేటీఆర్ చేతుల మీదుగా ‘సమ్మతమే’ ట్రైలర్ లాంఛ్
- Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం
- Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!
- Sammathame: మేరేలియే ప్యార్ నహీ ఆతా.. కామెడీ ఎంటర్టైనర్గా సమ్మతమే టీజర్!
- Vinaro Bhagyamu Vishnu Katha: గుడి ముందు బసవన్నతో కిరణ్ పర్ఫెక్ట్ మాస్ లుక్!
1BJP Tarun Chugh : బంగారు తెలంగాణ సాధించే ప్రభుత్వం రాబోతోంది-తరుణ్ చుగ్
2Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
3Minister Buggana : చంద్రబాబువి పచ్చి అబద్దాలు, రేట్లు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు- ఏపీ మంత్రులు
4Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
5Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
6Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
7presidential election 2022: ఇప్పుడు ద్రౌపది ముర్ము గెలిచే ఛాన్స్ బాగా ఉంది: మమతా బెనర్జీ చురకలు
8Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
9Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
10The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?
-
PAN-Aadhaar Link : ఆధార్-పాన్ ఇంకా లింక్ చేయలేదా? గడువు దాటింది.. డబుల్ ఫైన్ తప్పదు!
-
Congress, BJP Attack : హనుమకొండ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడి
-
Naresh: పవిత్రా లోకేష్ వివాదంపై నటుడు నరేశ్ క్లారిటీ!
-
Telangana Govt : రెసిడెన్షియల్ పాఠశాలలు జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్
-
WhatsApp : వాట్సాప్ 19 లక్షల భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.. ఎందుకంటే?
-
Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూపిస్తానంటోన్న బింబిసారా!