Sammathame : ఈ వలపు మలుపుల్లో సతమతము ‘సమ్మతమే’..

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘సమ్మతమే’ ఫస్ట్ గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది..

Sammathame : ఈ వలపు మలుపుల్లో సతమతము ‘సమ్మతమే’..

Sammathame

Sammathame: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ఢిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోతోన్నాడు.

Student No 1 Movie : ‘RRR దోస్తీ’ గురించి రాజమౌళి 20 ఏళ్ల క్రితమే చెప్పాడా!

టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. గురువారం ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో ఢిఫరెన్స్ కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరం సైలెంట్‌గా, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ మోడ్రన్ గర్ల్‌లా చిల్ అవుతోంది.

Gopi Sundar : గోపి సుందర్ పక్కనున్న ఈమె ఎవరో తెలుసా?..

పాటలతో ఎదుటివారి ఫీలింగ్స్‌ను బయటపెట్టడంతో ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ వస్తోంది. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. సతీష్ రెడ్డి విజువల్స్, శేఖర్ చంద్ర ఆర్ఆర్ ఫ్రెష్‌గా అనిపించాయి.

Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా

యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ‘సమ్మతమే’ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఇంకో షెడ్యూల్ మాత్రమే బ్యాల‌న్స్ ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.