Kiran Abbavaram: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూడో పాట అప్డేట్ ను పట్టుకొస్తున్న కిరణ్ అబ్బవరం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా భావిస్తుంటారు. అందుకే ఈ హీరో నటించే సినిమాల్లో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.

Kiran Abbavarm: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ హీరో నటించే సినిమాలు మినిమం గ్యారెంటీ అని ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా భావిస్తుంటారు. అందుకే ఈ హీరో నటించే సినిమాల్లో కంటెంట్ ఖచ్చితంగా ఉంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. మంచి కథను ఈ సినిమాలో పట్టుకొస్తున్నాడని ట్రైలర్ చూసిన అభిమానలు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సింగిల్ సాంగ్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్ ఎప్పుడొస్తుందనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
ఈ సినిమాలోని మూడో సింగిల్ సాంగ్ అప్డేట్‌ను జనవరి 27న ఉదయం 10.05 గంటలకు ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తుండగా, కశ్మీర పరదేశి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను GA2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తుండగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
#VinaroBhagyamuVishnuKatha 3rd Single Update Tomorrow @ 10:05 AM✨
Wishing you all a very happy #HappyRepublicDay ??#AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic #MarthandaKVenkatesh @daniel_viswas @imsarathchandra @adityamusic pic.twitter.com/Pso4uKbDQy
— GA2 Pictures (@GA2Official) January 26, 2023