KL Rahul : బాలీవుడ్ హీరోయిన్ తో స్టార్ క్రికెటర్ పెళ్లి.. త్వరలో..
తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ టీమిండియా క్రికెటర్ ని త్వరలోనే పెళ్లాడనుంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి ఇప్పటికే పలు.........

Athiya Shetty : ఇటీవల బాలీవుడ్ లో వరుస పెళ్లిళ్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలంతా పెళ్ళిబాట పట్టారు. బాలీవుడ్ లో సీరియల్ యాక్టర్స్, చిన్న ఆర్టిస్టులే కాకుండా స్టార్లు కూడా ఒక్కటవుతున్నారు. కొద్ది నెలల క్రితమే కత్రికా కైఫ్-విక్కీ కౌశల్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా-రణబీర్ పెళ్లి కూడా జరిగింది. తాజాగా బాలీవుడ్ లో మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కనుంది. బాలీవుడ్-క్రికెట్ కి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. ఎప్పట్నుంచో బాలీవుడ్ భామలు క్రికెటర్లని ప్రేమించి పెళ్లాడిన సంఘటనలు ఉన్నాయి.
తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ టీమిండియా క్రికెటర్ ని త్వరలోనే పెళ్లాడనుంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె, హీరోయిన్ అతియా శెట్టి ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది. అతియా శెట్టి చాలా కాలంగా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ప్రేమలో ఉంది. వీరి ప్రేమ గురించి బాలీవుడ్ లో అందరికి తెలుసు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ట్రిప్స్ కి, పార్టీలకి వెళ్లి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.
The Warrior : శింబు పాటకి.. రామ్, కృతిశెట్టి బుల్లెట్ స్టెప్పులు..
అయితే కేఎల్ రాహుల్, అతియా శెట్టి త్వరలోనే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఈ సంవత్సరం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే ఈ పెళ్లికి పనులు మొదలు పెట్టారని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చని సన్నిహితులు అంటున్నారు. సునీల్ శెట్టి ఫ్యామిలీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ కూడా కర్ణాటకకు చెందిన వారే. దీంతో వీరి వివాహం కర్ణాటక సాంప్రదాయంలోనే జరగనున్నట్టు సమాచారం. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతుందో చూడాలి.
1Intermediate: 26న తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి?.. 30లోగా ‘పది’ ఫలితాలు
2Covid-19: అక్కడ కొవిడ్ నాలుగో వేవ్ వచ్చేసింది.. తస్మాత్ జాగ్రత్త
3US Congresswoman: భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు
4Rahul Dravid: “ద్రవిడ్ చేసే పనులు ఎప్పటికీ నాకు ఇన్స్పిరేషనే”
5Atmakur Bypoll: నేడు ఆత్మకూరు ఉపఎన్నిక.. బరిలో ఎంత మంది అంటే..
6Ayodhya Kissing Wife : అయ్యో పాపం.. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను ఉతికారేసిన జనం.. వీడియో వైరల్
7Uddhav Thackeray: ఉద్ధవ్‌కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం
8Telangana Covid Terror Update : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
9MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్నాథ్ షిండే
10DHFL: 34 వేల కోట్ల మోసం.. డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు
-
Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
-
Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!