Krithi Shetty: స్టార్ హీరో కోసం కృతి శెట్టి బోల్డ్ డెసిషన్.. వార్నింగ్ ఇచ్చిన మరో హీరో..?

టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన ఈ బ్యూటీ, గత చిత్రాలతో కొంచెం వెనకబడిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో కృతి శెట్టి తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. అయితే ఈ క్రమంలో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమ్మడు ఓ బోల్డ్ నిర్ణయం తీసుకుందట.

Krithi Shetty: స్టార్ హీరో కోసం కృతి శెట్టి బోల్డ్ డెసిషన్.. వార్నింగ్ ఇచ్చిన మరో హీరో..?

Krithi Shetty Bold Decision Warned By Star Hero

Krithi Shetty: టాలీవుడ్ బేబమ్మ కృతి శెట్టి ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన ఈ బ్యూటీ, గత చిత్రాలతో కొంచెం వెనకబడిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ రావడంతో కృతి శెట్టి తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. అయితే ఈ క్రమంలో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమ్మడు ఓ బోల్డ్ నిర్ణయం తీసుకుందట.

Krithi Shetty: పింక్ డ్రెస్‌లో బేబమ్మ.. చూడకుండా ఉండలేరమ్మా!

ప్రస్తుతం కృతి శెట్టి తమిళ స్టార్ హీరో సూర్య సరసన ఓ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాను దర్శకుడు బాలా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో అమ్మడి ఫేట్ మారిపోతుందని అందరూ అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలో కృతి పాత్ర గ్లామరస్‌గా ఉండనుండటంతో, ఈ సినిమాలో ఓ ఘాటైన లిప్‌లాక్ సీన్ కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి లిప్‌లాక్ సీన్స్ చేయని కృతి ఇలాంటి నిర్ణయానికి వచ్చిందని తెలుసుకున్న మరో యంగ్ స్టార్ హీరో, ఆమెకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Krithi Shetty : వరుస ఫ్లాపులపై స్పందించిన కృతి శెట్టి

టాలీవుడ్‌కు చెందిన సదరు యంగ్ హీరో, కృతికి బాగా క్లోజ్ అయ్యాడట. సీనియర్ హీరోలతో లిప్‌లాక్ వంటి సీన్స్ చేస్తే, తన కెరీర్ ముందుకు సాగడం కష్టమని ఆమెకు సూచించాడట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది.. ఇంతకీ కృతి శెట్టి నిర్ణయంపై వార్నింగ్ ఇచ్చిన ఆ హీరో ఎవరనే ప్రశ్నలు ఆమె అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తపై కృతి ఏమైన స్పందిస్తుందేమో చూడాలి.