Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

Dilip Kumar : శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రిలో చేరిన దిలీప్ కుమార్

Publish Date - 1:31 pm, Sun, 6 June 21

Legendary Actor Dilip Kumar Hospitalised Due To Breathlessness

Dilip Kumar : బాలివుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ అస్వస్ధతకు గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం మరో సారి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబై   పీడీలోని  హిందుజా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

98 ఏళ్ల దిలీప్‌కుమార్ ఆరోగ్యాన్ని సీనియర్ డాక్టర్స్. నితిన్ గోఖలే,  జలీల్ పార్కర్,పర్యవేక్షిస్తున్నారు. గత నెలలోనే ఆస్పత్రిలో చేరి అన్ని పరీక్షలు చేయించుకుని దిలీప్ కుమార్ డిశ్చార్జ్ అయ్యారు. 1944లో జ్వార్ భాటాతో దిలీప్ కుమార్ సినీరంగ ప్రవేశం చేశారు. 1947 లో వచ్చిన జూగ్ను చిత్రంతో ఆయన వెలుగులోకి వచ్చారు. కోహినూర్, ఆజాద్‌, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్‌, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్‌ వంటి పలు చిత్రాలలో నటించారు. చివరిసారిగా ఆయన 1998లో విడుదలైన ‘ఖిలా’ చిత్రంలో నటించారు.

2020లో తన ఇద్దరు సోదరులు మరణించటంతో దిలీప్ కుమార్ గతేడాది డిసెంబర్ 11న తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేదు. కరోనా వైరస్ వ్యాప్తి….ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన, భార్య సైరాబాను వేర్వేరు ప్రదేశాల్లో జీవిస్తున్నారు.

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest10 mins ago

Ajay – Mahesh : టాప్ 50లో రెండు ఇండియన్ సినిమాలు..

Latest15 mins ago

Suhana Khan: సుహానా ఫోటోషూట్.. షారుఖ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

International28 mins ago

Tokyo Olympics : భారత్ కు తొలి పతకం తెచ్చిన మీరాబాయి ఇంట్లో సంబరాలు

International1 hour ago

Brazil: భారత్ బయోటెక్ ట్రయల్స్ సస్పెండ్ చేసిన బ్రెజిల్

Latest1 hour ago

Oldest Learner : వృద్ధ అభ్యాసకురాలు భాగీరథీ అమ్మ కన్నుమూత

International1 hour ago

Elon Musk : భారత్ కు టెస్లా కార్లు .. ఎలెన్ మస్క్ రిప్లై ఇదే!

Latest1 hour ago

Project-K : ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – కె’ ప్రారంభం..

Latest2 hours ago

UP CM Kalyan Singh: విషమంగా మాజీ సీఎం, మాజీ గవర్నర్ ఆరోగ్యం

International2 hours ago

US : అప్గానిస్తాన్ ప్రభుత్వ దళాలకు మద్దతుగా అమెరికా దాడులు

Latest2 hours ago

Indrakeeladri: దుర్గమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. ముగిసిన ఉత్సవాలు

International2 hours ago

Halala kanda Mansion : అడవిలో 100 ఏళ్లనాటి చారిత్రాత్మక బంగ్లా..రిచ్ రిసార్ట్ గా మారిన అలనాటి భవనం

Latest2 hours ago

Jammu and Kashmir : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Andhrapradesh2 hours ago

10Tv Exclusive: నాకేం తెలియదు.. రంగయ్య ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి వ్యాఖ్యలు

Latest3 hours ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 hours ago

Shilpa Shetty : ఆరు గంటలపాటు శిల్పాను విచారించిన పోలీసులు.. మరదలితో కొత్త యాప్..?

Latest3 hours ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest19 hours ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest1 day ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest2 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest2 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest3 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest3 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest4 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest4 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest4 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest5 days ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest7 days ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Latest1 week ago

Maanayata Dutt : సోషల్ మీడియాలో సంజయ్ దత్ వైఫ్ వైరల్ పిక్స్..

Latest1 week ago

Aditi Balan : ‘కోల్డ్ కేస్’ ఫేమ్ అదితి బాలన్ ఫొటోలు చూశారా..

Latest1 week ago

Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ హాట్ పిక్స్ వైరల్..!

Exclusive4 hours ago

కేటీఆర్.. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్

Exclusive Videos8 hours ago

వ్యూహం ఫలించలేదా?

Exclusive Videos9 hours ago

కట్నంగా నల్లకుక్క, తాబేలు అడిగిన వరుడు

Exclusive Videos9 hours ago

ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

Exclusive Videos9 hours ago

హుజూరాబాద్‎లో రసవత్తరంగా రాజకీయం

Exclusive Videos9 hours ago

కాలానుగుణంగా మారుతున్న రాజకీయాలు

Exclusive Videos1 day ago

వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు

Exclusive Videos1 day ago

’దళిత బంధు పథకం’పై కుండబద్ధలు కొట్టిన కేసీఆర్

Exclusive Videos1 day ago

యడియూరప్ప‏కు ఎగ్జిట్ గేట్?

Exclusive2 days ago

లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత

Exclusive2 days ago

వావ్ అనిపిస్తున్న ఆకేరు అందాలు

Exclusive Videos2 days ago

వెయ్యేళ్ళలో ఇలాంటి ప్రళయం చూడని చైనా

Exclusive Videos2 days ago

సీఎం జగన్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైటెన్షన్

Exclusive Videos2 days ago

తెలంగాణ కాంగ్రెస్‎ను చికాకు పెడుతున్న చిన్న సమస్య

Exclusive Videos3 days ago

బిగ్ ట్విస్ట్.. ఈటలతో కొండా భేటీ..!

Masterminds Image Comp