Liger: లైగర్ నాన్ థియేట్రికల్ రైట్స్‌కు సాలిడ్ ఢీల్..?
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా....

Liger: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఔట్ అండ్ ఔట్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించడంతో లైగర్ మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Liger: మైక్ పట్టిన టైసన్.. లైగర్ తెచ్చిన టెన్షన్!
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పూర్తి మేకోవర్ చేసుకోవడంతో ఆయన వింటేజ్ లుక్‌తో బాక్సర్‌గా ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.100 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.
Liger: లైగర్ కోసం అలా మారుతున్న వింక్ గర్ల్..?
లైగర్ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్‌ను సోనీ మ్యూజిక్ ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అన్ని భాషలకు సంబంధించిన నాన్ థిటయేట్రికల్ రైట్స్‌ను సోనీ ఏకంగా రూ.85 కోట్లకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపుగా వంద కోట్లకు అమ్ముడైనట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అందాల భామ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
- Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??
- Pooja Hegde: ‘జనగణమన’లో పూజా రెమ్యునరేషన్.. అమ్మడి కెరీర్లో ఇదే హయ్యెస్ట్!
- Adivi Sesh : మేజర్ పై విజయ్ దేవరకొండ స్పెషల్ ట్వీట్..
- Ananya Pandey : రష్మిక పాటకు దుబాయ్‌లో స్టెప్పులేస్తున్న లైగర్ భామ..
- Pooja Hegde: జనగణమణ షూటింగ్ స్టార్ట్.. బుట్టబొమ్మతో మొదలుపెట్టన పూరీ
1Vikram Doraiswami: యూకేలో భారత రాయబారిగా దొరైస్వామి
2Salmonella Bacteria : ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ‘సాల్మొనెల్లా బ్యాక్టీరియా’..ఉత్పత్తి నిలిపివేత
3Happy Birthday Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘హ్యాపీ బర్త్‌డే’.. ఆల్ హ్యాపీస్!
4Raghunandan Rao: తెలంగాణకు మేమున్నాం అని భరోసా ఇస్తాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
5Covid Cases: దేశవ్యాప్తంగా లక్షా 10వేల కొవిడ్ కేసులు
6SpiceJet aircraft smoke: హమ్మయ్య బతికిపోయాం.. స్పైస్‌జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం..
7Yashwant Sinha : కేసీఆర్, ఎంఐఎం నేతలతో సమావేశం కానున్న యశ్వంత్ సిన్హా
8“Skeleton Lake” : హిమాలయాల్లో ‘రూపకుండ్’ మిస్టరీ..సరస్సులో గుట్టలుగా అస్థిపంజరాలు
9Yashwanth Sinha: యశ్వంత్ సిన్హా పర్యటనకు కాంగ్రెస్ దూరం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
10Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!
-
Bone Health : వయస్సు పైబడ్డవారిలో ఎముకల దృఢత్వం కోసం!
-
Malaysia Open 2022 : క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధు, ప్రణయ్
-
Godfather: గాడ్‌ఫాదర్ ఎంట్రీకి టైమ్ ఫిక్స్!
-
Actress Meena: భర్త చనిపోయారు.. దయచేసి అలా చేయకండి.. అంటూ మీనా ఓపెన్ లెటర్!
-
Kushbu : తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే : కుష్బు
-
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
-
DRDO : దేశీయ మానవరహిత తొలి యుద్ధ విమానం.. పరీక్షించిన డీఆర్డీవో..!
-
Pavitra Lokesh: నరేశ్‌తో రిలేషన్‌పై పవిత్రా లోకేశ్ ఏమందంటే?