Love Story : లేట్ అయినా లేటెస్ట్‌గా ‘లవ్ స్టోరీ’..

యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, - మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ రిలీజ డేట్ ఫిక్స్..

Love Story : లేట్ అయినా లేటెస్ట్‌గా ‘లవ్ స్టోరీ’..

Love Story

Love Story: యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, – మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన లవ్, రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సినిమా ‘లవ్ స్టోరీ’.. సోనాలి నారంగ్ సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మించాయి..

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరీ’ వాయిదా పడుతూ వస్తుంది. ముందుగా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కట్ చేస్తే అదేరోజు నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ ఓటీటీలో రిలీజ్ అవుతుందని పోస్ట్ పోన్ చేశారు. గణేష్ చతుర్థి పర్వదినాన ‘లవ్ స్టోరీ’ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

Annaatthe First Look : ‘అన్నాత్తే’ లుక్ అదిరిందిగా..!

సెప్టెంబర్ 24 గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చెయ్యబోతున్నామని తెలిపారు. ముఖ్యంగా ‘ఏవో ఏవో కలలే’, ‘నీ చిత్రం చూసి’, ‘సారంగ దరియా’ పాటలు ఇప్పటికీ మారుమోగుతున్నాయి. లవ్, ఎమోషన్స్ హైలెట్‌గా తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చెప్తున్నారు మేకర్స్..