Love Story: ఇంటెన్స్ లవ్.. ఫీల్‌గుడ్ రొమాన్స్‌తో లవ్ స్టోరీ!

అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేస్తే.. ఈ పాటికి సినిమా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేవాళ్లు శేఖర్ కమ్ముల. కానీ కోవిడ్ తెచ్చిన కాంప్లికేషన్స్ తో రిలీజ్ రోజురోజుకీ పోస్ట్ పోన్ అవుతూ

Love Story: ఇంటెన్స్ లవ్.. ఫీల్‌గుడ్ రొమాన్స్‌తో లవ్ స్టోరీ!

Love Story

Love Story: అనుకున్న డేట్ కి సినిమా రిలీజ్ చేస్తే.. ఈ పాటికి సినిమా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేవాళ్లు శేఖర్ కమ్ముల. కానీ కోవిడ్ తెచ్చిన కాంప్లికేషన్స్ తో రిలీజ్ రోజురోజుకీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దీంతో నాగచైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ విజువల్ ట్రీట్ కి రెడీ అయిపోయారు.

Bigg Boss 5: ఎలిమినేషన్‌లో ఐదుగురు.. లహరికి డేంజర్ తప్పదా?

శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ రిలీజ్ హర్డిల్స్ అన్నీ దాటుకుని ఈరోజే (సెప్టెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకొస్తోంది. లవ్ స్టోరీ టైటిల్ కి తగినట్టే .. సినిమాలో మేజర్ గా ఇంటెన్స్ లవ్, ఫీల్ గుడ్ రొమాన్స్ తో పాటు సోషల్ మెసేజ్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతోంది.

Big Boss 5: ప్రేమ కథలు, బ్రేకప్ స్టోరీలు.. ఎమోషనల్‌గా మారిన ఎపిసోడ్

శేఖర్ కమ్ముల తన స్టైల్లో తీసిన మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో నాగచైతన్య, సాయిపల్లవి లవబుల్ కాంబినేషన్ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. మిడిల్ క్లాస్ ఎమోషన్స్, లవ్, క్యూట్ రొమాన్స్ తో పాటు ఎప్పుడూ పెద్దగా టచ్ చెయ్యని స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ని చూపిస్తున్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి కొత్త కాంబినేషన్ తో సినిమా మీద ముందునుంచే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి.

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నాగచైతన్య కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్షన్ మీదనుంచి ఇప్పుడిప్పుడే ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నారు. లవ్ స్టోరీ మూవీలో కూడా ఇంటెన్స్ ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. సాయిపల్లవి తన స్టైల్లో డ్యాన్స్, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికే ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసి మంచి బజ్ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల్ని పలకరించబోతోంది లవ్ స్టోరీ.