Mahesh Babu : మహేష్‌తో సినిమా చేస్తే సన్నబడాల్సిందే..
సాధారణంగానే మహేష్ హెల్త్, బాడీ మీద చాలా కాన్సంట్రేట్ చేస్తాడు. ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తాడు. ఫుడ్ కూడా స్పెషల్ గా తీసుకుంటాడు. బయటి ఫుడ్ మహేష్.............

Mahesh Babu : మహేష్ బాబు వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. యువ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇచ్చి సినిమా మీద సినిమా హిట్ కొడుతున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో మే 12న ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అయితే మహేష్, అతని డైరెక్టర్స్ మీద ఇప్పుడు ఓ కొత్త విషయం వైరల్ అవుతుంది. మహేష్ తో పని చేసిన డైరెక్టర్స్ సినిమా ముందు లావు ఉంటే సినిమా తర్వాత సన్నబడిపోతున్నారంట.
సాధారణంగానే మహేష్ హెల్త్, బాడీ మీద చాలా కాన్సంట్రేట్ చేస్తాడు. ఎప్పుడూ ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తాడు. ఫుడ్ కూడా స్పెషల్ గా తీసుకుంటాడు. బయటి ఫుడ్ మహేష్ అస్సలు తినడు. రోజూ జిమ్ చేస్తాడు. అందుకే మహేష్ అంత ఫిట్ గా, అందంగా ఉంటాడు. అయితే మహేష్ తో సినిమా చేసేటప్పుడు అతని డైరెక్టర్స్ ని కూడా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తాడట. అతని డైరెక్టర్స్ ని వ్యాయామం చేయమని, తాను తినే స్పెషల్ హెల్తి ఫుడ్ వారితో తినిపించి వారిని కూడా హెల్తిగా, ఫిట్ గా చేస్తాడట.
Vijay Devarakonda : నా బర్త్ డే అందరికి సెంటిమెంట్ అయిపోయింది..
గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా టైంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ మహేష్ కి స్పెషల్ కుక్ ఉంటాడు, ఆయనతో షూట్ ఉంటే ఆ ఫుడ్ మాకు కూడా పెడతారు అని చెప్పాడు. ఇక మహర్షి సినిమాకి ముందు వంశీ పైడిపల్లి చాలా లావుగా ఉండేవాడు. మహర్షి సినిమా తర్వాత వంశీ సన్నగా మారిపోయాడు. అంతే కాక మహేష్ కి వంశీ బెస్ట్ ఫ్రెండ్ కూడా కావడంతో ఇప్పుడు మరింత ఫిట్ గా మారాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకి ముందు డైరెక్టర్ పరుశురాం కూడా లావుగా ఉండేవారు. ఇప్పుడు చూస్తే పరశురామ్ చాలా సన్నగా అయిపోయాడు. దీంతో మహేష్ తో పని చేస్తే సినిమా చేయడమే కాదు హెల్త్, ఫిట్ నెస్ కూడా బోనస్ అంటున్నారు నెటిజన్లు. దీనిపై సరదాగా డైరెక్టర్స్ మహేష్ సినిమా ముందు, తర్వాత అంటూ మీమ్స్ వేస్తున్నారు.
- Parasuram: స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి పరుశురామ్.. నెక్స్ట్ ఏంటి?
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
1Tollywood Movies: టాలీవుడ్‌ను ఊరిస్తున్న ఊరమాస్.. ముందుంది అసలైన మాస్ జాతర
2Special Songs: స్టార్ డైరెక్టర్లే.. స్పెషల్ సాంగ్స్‌పై స్పెషల్ ఇంట్రెస్ట్!
3Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి
4Helipad tour in Goa: ఆకాశంలో విహరిస్తూ గోవా బీచ్ అందాలు చూడొచ్చు: అందుబాటులోకి వచ్చిన హెలి టూరిజం
5Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ
6Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!
7Arjun Singh Rreturns to TMC: బెంగాల్లో బీజేపీకి షాక్.. టీఎమ్సీ గూటికి బీజేపీ ఎంపీ
8Watch Epic Video : పేపర్ రాకెట్‌తో గిన్నిస్ బుక్ రికార్డు బ్రేక్.. వీడియో వైరల్!
9Vehicles in Goa: దేశంలోనే అధిక వాహనాలు ఉన్న రాష్ట్రం ‘గోవా’: ప్రమాదాలు, రద్దీ కూడా ఎక్కవ
10Bharat Bandh : ఈ నెల 25న భారత్ బంద్.. డిమాండ్స్ ఇవే..
-
Hot Water : అజీర్ణ సమస్యలు తొలగించే గోరువెచ్చని నీరు!
-
PM Modi : ఈనెల 23, 24న ప్రధాని మోదీ జపాన్ పర్యటన
-
Viral Video : హాలీవుడ్ సీన్ కాదు.. నిజంగానే భారీ మొసలి రోడ్డుపైకి వచ్చింది.. వీడియో..!
-
Pineapple : బరువు తగ్గించటంతోపాటు, బీపీని నియంత్రించే పైనాపిల్!
-
Jagityala : ఆడబిడ్డతో ఇంటికి వచ్చిన కోడలికి ఘనస్వాగతం పలికిన అత్త
-
India – China fight: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్దమౌతున్న భారత్: నుబ్రా వ్యాలీ-డీబీఓ రోడ్డు పనులు వేగవంతం
-
Lorry Donate : తిరుమల శ్రీవారికి విరాళంగా కూరగాయల లారీ
-
Bill Gates : బిల్ గేట్స్ ఫోల్డబుల్ ఫోన్ వాడుతున్నాడా? మైక్రోసాఫ్ట్ ఫోన్ అయితే కాదు..!