sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..
సర్కారు వారి పాట సినిమాకి ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేశాయి. రీజనల్ సినిమాలతో USA మార్కెట్ లో వరుసగా 4 సినిమాలకి 2 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్లు..................

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రీజనల్ సినిమాగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా USAలో వసూళ్ల సునామి కురిపిస్తుంది.
మన తెలుగు సినిమాలకి అమెరికా పెద్ద మార్కెట్. మన తెలుగు సినిమాలన్నీ అక్కడ బాగా ఆడతాయి. మహేష్ సినిమాలకి అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాలు మహేష్ కి 8 ఉన్నాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. అత్యధిక 1 మిలియన్ సినిమాలు కలిగిన హీరోగా మహేష్ పేరిట ఈ రికార్డు ఉంది. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో మరో రికార్డు మహేష్ ఖాతాలోకి చేరింది.
Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..
సర్కారు వారి పాట సినిమాకి ఇప్పటికే అమెరికాలో 2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటేశాయి. రీజనల్ సినిమాలతో USA మార్కెట్ లో వరుసగా 4 సినిమాలకి 2 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన హీరోగా మహేష్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తప్ప మరే హీరో ఒక్క తెలుగు సినిమాతో ఈ రికార్డు సాధించలేదు. మహేష్ బాబు వరసగా శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలతో అమెరికా మార్కెట్ లో 2 మిలియన్స్ డాలర్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసాడు మహేష్. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?
- Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
- Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..
- Adivi Sesh : పాఠశాల విద్యార్థులకు ‘మేజర్’ బంపర్ ఆఫర్..
- Mahesh Babu : ఫ్యామిలీలతో కలిసి ఫారెన్ టూర్స్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, చరణ్
1Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
2Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
3Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
4Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
5Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
6prophet row: రాజస్థాన్‌లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
7Eoin Morgan Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
8ఉక్రెయిన్‌పై దాడుల తీవ్రతను పెంచిన రష్యా
9Extra Marital Affair : వివాహేతర సంబంధం-ఉపాధ్యాయుడి హత్య
10హస్తినకు చేరిన మహారాష్ట్ర రాజకీయం
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్