Mahesh Babu : సితార భవిష్యత్తులో పెద్ద యాక్ట్రెస్ అవుతుంది.. తనని చూసి గర్వపడుతున్నాను..
సితార పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మహేష్ మాట్లాడుతూ.. ''నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నాను. డైరెక్టర్ వెళ్లి.............

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన టీం తాజాగా యాంకర్ సుమతో మహేష్ బాబు, డైరెక్టర్ పరశురామ్ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ చాలా ఆసక్తికర విషయాలని పంచుకున్నారు.
Mahesh Babu : మహేష్ బాబు ఇంత అందంగా ఉండటానికి ఏమేం తింటాడో, తినడో తెలుసా??
సితార పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై మహేష్ మాట్లాడుతూ.. ”నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నాను. డైరెక్టర్ వెళ్లి నమ్రతతో మాట్లాడి సితారతో డ్యాన్స్ ఓకే చేసేసారు. నాకు అస్సలు చెప్పలేదు. నా షూటింగ్ అవ్వగానే మూడు రోజుల్లో ఆ పాటని షూట్ చేశారు. తర్వాత వచ్చి చూపిస్తే ఆశ్చర్యపోయాను. తనని చూసి గర్వపడతాను. అయితే ఈ పాట సినిమాలో ఉండదు. ఈ విషయం సితారకి తెలిసి గొడవ పెడుతుంది సినిమాలో ఎందుకు లేదని. భవిష్యత్తులో సితార గొప్ప యాక్ట్రెస్ అవుతుంది” అని తెలిపారు.
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
- Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు
- Mahesh Babu : స్టేజి మీద మ మ మహేష్ మాస్ డ్యాన్స్.. కెరీర్ లోనే ఫస్ట్ టైం అభిమానుల కోసం..
- South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Saipallavi: ముసుగేసుకుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూసిన సాయిపల్లవి!
1Pawan Kalyan : నేడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటన
2Hardik Pandya: బంతిని కాదు.. బ్యాట్‌ను గాల్లోకి విసిరిన హార్దిక్ పాండ్యా
3Tunnel Collapsed : జమ్మూకశ్మీర్ లో కూలిన నిర్మాణంలో ఉన్న టన్నెల్
4Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
5Vikram: హీరో నితిన్ చేతికి కమల్ విక్రమ్ తెలుగు రైట్స్..!
6Exorcism : ప్రాణాల మీదకు తెచ్చిన భూతవైద్యం
7Bigg Boss Nonstop: బిగ్ బాస్ విన్నర్ బిందు.. చరిత్ర సృష్టించబోతున్న ఆడపులి?
8YS Viveka Murder Case: విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం.. హైకోర్టుకు చెప్పిన సీబీఐ!
9CM KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల కోసం వరస పర్యటనలు!
10Virat Kohli: సీజన్లో తొలి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ
-
NBK107: అఖండ సెంటిమెంట్‌ను మళ్లీ ఫాలో అవుతున్న బాలయ్య..?
-
F3: ట్రిపుల్ ఫన్ మాత్రమే కాదు.. ట్రిపుల్ రెమ్యునరేషన్ కూడా!
-
NTR30: ధైర్యమే కాదు.. భయం కూడా రావాలి.. పూనకం తెప్పించిన తారక్!
-
F3: ఎఫ్3 రన్‌టైమ్.. రెండున్నర గంటలు నవ్వులే నవ్వులు!
-
Tamannaah: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Cardimom : చర్మసౌందర్యానికి మేలుకలిగించే యాలకుల్లోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు!
-
Raw Mango : కాలేయానికి మేలు చేసే పచ్చి మామిడి పండు!
-
JAMUN : జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రణలో ఉంచే నేరేడు పండ్లు!