Mahesh Babu : అభిమానులకి మహేష్ స్పెషల్ లేఖ..
మహేష్ ఈ లేఖలో సర్కారు వారి పాట సినిమాతో పాటు, తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. మహేష్.. ''ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ - జి.యమ్.బి. ఎంటర్ టైన్ మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై.........

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పరుశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ లకి భారీ స్పందన లభించింది. నేడు (మే 7న) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. తాజాగా మహేష్ తన అభిమానులకి స్పెషల్ లేఖ రాయడంతో ఈ లేఖ వైరల్ అవుతుంది.
మహేష్ ఈ లేఖలో సర్కారు వారి పాట సినిమాతో పాటు, తన నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా ఇచ్చారు. మహేష్.. ”ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ – జి.యమ్.బి. ఎంటర్ టైన్ మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ – యలమంచిలి రవి శంకర్ – ఆచంట రామ్ – ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు.”
Kiara Advani : ఎక్కువమంది హిందీ మాట్లాడతారు.. సినిమాలని రీమేక్ చేయడం తప్పేం కాదు..
”మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలుకానుంది. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి- మహేష్ బాబు” ఈ లేఖలో పేర్కొన్నారు. మహేష్ ఇలా అభిమానులని ఉద్దేశించి లేఖ రాయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది మహేష్ బాబు ఎక్కడా అధికారికంగా పోస్ట్ చేయకపోవడం, వేరే వాళ్ళు మాత్రమే పోస్ట్ చేయడం, ఈ మ్యాటర్ మహేష్ చెప్పినట్టు లేదని, ఇది ఫ్యాన్ మేడ్ లెటర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Superstar #MaheshBabu's letter to fans.
Requests fans to watch #SarkaruVaariPaata only in theaters.#SSMB28 begins from June. pic.twitter.com/GHApyH47df
— Manobala Vijayabalan (@ManobalaV) May 7, 2022
- Allu Arjun: మహేష్‌కు అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తో బన్నీ మూవీ..?
- Mahesh Babu: మహేష్ సినిమాలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!
- Mahesh Babu : రీజనల్ సినిమాతో 160 కోట్ల గ్రాస్.. 100 కోట్ల షేర్.. మహేష్ స్టామినాతో అదరగొడుతున్న ‘సర్కారు వారి పాట’
- Mahesh Babu : సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు
1JC Prabhakar Reddy : వైసీపీ బస్సుయాత్రపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్
2Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక
3Fire Department Jobs : టీఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
4Australia – India: ఆస్ట్రేలియాలో మారిన ప్రభుత్వం: భారత్‌కు లాభమా? నష్టమా?
5Movie Release: చిరుతో విక్రమ్ బాక్సాఫీస్ వార్.. తోడుగా అఖిల్, సామ్!
6Mega fans association: మెగా అభిమానుల భేటీ.. జనసేన బలోపేతంకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ..
7Monkeypox : ఇజ్రాయెల్‌లో మొదటి మంకీపాక్స్ కేసు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
8Sunil: మళ్ళీ హీరోగా సునీల్.. మరోసారి అదే తప్పు చేస్తున్నాడా?
9Assam Homes Demolished: పోలీస్ స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇళ్లు కూల్చివేత
10APDME JOBS : ఏపిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్న ఏపిడిఎమ్ఈ
-
Himanta Biswa: రాహుల్ గాంధీపై మండిపడ్డ అస్సాం సీఎం హిమంతా: వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు
-
Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
-
Taliban Bans Polygamy: బహుభార్యత్వంపై నిషేధం విధించిన తాలిబన్లు
-
Praggnanandhaa: ఉత్కంఠ చెస్ గేమ్: మరోసారి ప్రపంచ నెంబర్ 1ను ఓడించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా
-
LPG Price Drop : గుడ్ న్యూస్… సిలిండర్ ధరలపై రూ.200 తగ్గింపు..!
-
Ex Minister Vs MLA: నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి జూపల్లి వర్సెస్ ఎమ్మెల్యే అనుచరులు
-
Cyber Crime: అనకాపల్లిలో సైబర్ మోసం: కరోనా పరిహారం అంటూ రూ. 90 వేలు కాజేసిన మాయగాళ్లు
-
Oatmeal Packs : చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేసే ఓట్స్ ప్యాక్స్!