Mahesh Babu: త్రివిక్రమ్‌కు మహేష్ సలహా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.....

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మహేష్, తన నెక్ట్స్ మూవీ కోసం అప్పుడే రెడీ అవుతున్నాడు.
Mahesh Babu: యాక్షన్‌తోనే మహేష్ యాక్షన్ షురూ..?
ఇప్పటికే తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చిన మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. దీంతో ఈ కాంబినేషన్లో వచ్చే హ్యాట్రిక్ మూవీ కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తూ వస్తున్నారు. అయితే ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu: ఆ డైరెక్టర్‌తో హ్యాట్రిక్ కొడతానంటోన్న మహేష్..?
అయితే ఇప్పటికే మహేష్ కోసం ఓ పవర్ఫుల్ స్క్రిప్టును రెడీ చేయగా, మహేష్ ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరాడట. జర్మనీలో ఉన్న మహేష్‌కు కథ వినిపించేందుకు త్రివిక్రమ్ అక్కడి వెళ్లి మరీ కథను వినిపించాడట. అయితే మహేష్ చెప్పిన మార్పులు చేసేందుకు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడట. ఇక ప్రస్తుతం స్క్రిప్టులో మార్పులు చేస్తున్న త్రివిక్రమ్, త్వరలో హైదరాబాద్ రానున్న మహేష్‌కు మరోసారి ఫైనల్ స్క్రిప్టును వినిపించేందుకు రెడీ అవుతున్నాడట. జూలై మొదటి వారంలో మహేష్‌కు కథను వినిపించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఆ తరువాత జూలై నెలాఖరున ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నాడట. మరి ఈసారైనా మహేష్, త్రివిక్రమ్ చెప్పే కథకు ఓకే చెబుతాడా లేక మళ్లీ మార్పులు చేస్తాడా అనేది చూడాలి.
- Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
- Mahesh Babu : బిల్‌గేట్స్ ఫాలో అవుతున్న ఒకేఒక్క ఇండియన్ సెలబ్రిటీ మహేష్.. మహేష్ పై ట్వీట్, పోస్ట్ చేసిన బిల్‌గేట్స్..
- Gossips : సెలబ్రిటీల మీద చక్కర్లు కొడుతున్న గాసిప్స్.. నిజమేనా??
- Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
1RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
2Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
3India vs England Test: చేజేతులా చేజార్చుకున్నారు.. ఇండియాపై ఇంగ్లాడ్ విక్టరీ.. సిరీస్ సమం..
4Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే 100 సీట్లు మావే: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
5Chandrashekhar Guruji : కర్నాటకలో ఘాతుకం.. కాళ్లు మొక్కి మరీ చంపేశారు.. వాస్తు సిద్ధాంతి దారుణ హత్య
6టీడీపీపై హౌస్ కమిటీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు
7రేవంత్‌రెడ్డి.. నీకే నా సపోర్ట్..
8కాళేశ్వరంలో చేపల వర్షం
9Microsoft Surface Laptop Go 2 : మల్టీ స్టోరేజ్ మోడల్స్‌తో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్ గో 2.. ఇండియాలో ధర ఎంతంటే?
10Nupur Sharma: నపూర్ శర్మకు మద్దతుగా నిలిచిన రిటైర్డ్ న్యాయమూర్తులు.. సుప్రీం వ్యాఖ్యలను తప్పుబడుతూ ఎన్వీ రమణకు లేఖ
-
OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
-
Oppo Reno 8 India : ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
-
Empty Stomach : ఖాళీ కడుపుతో ఈ ఆహారాలను తినొద్దు, ఎందుకంటే?
-
Netflix : దిగొచ్చిన నెట్‌ఫ్లిక్స్.. కొత్త కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్లతో వస్తోంది..!
-
Capsicum : కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచే క్యాప్సికమ్!
-
Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?