Mahesh Babu : సొంత రెస్టారెంట్ లో ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి తినడానికి వచ్చిన మహేష్

N రెస్టారెంట్ అనే పేరుతో మహేష్ తన భార్య నమ్రత పేరు మీద ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం AN రెస్టారెంట్ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు ఇటీవలే. అయితే AN రెస్టారెంట్స్ మొదలైనప్పటి నుంచి నమ్రత పలు మార్లు వచ్చినా మహేష్ మాత్రం..............

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ పక్క సినీ రంగంలో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ, కమర్షియల్ యాడ్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే బిజినెస్ లలో కూడా ఇటీవల మహేష్ మరింత ముందున్నాడు. ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో ఉన్న మహేష్ ఇటీవల ఫుడ్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ స్టార్ట్ చేసిన మహేష్ కొన్ని నెలల క్రితం అదే ఏషియన్ గ్రూప్స్ తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు.

Rajamouli : రాజమౌళి నిజంగానే కోట్లు ఖర్చు చేస్తున్నాడా? ఆస్కార్ కోసమా? ఆస్కార్ ప్రమోషన్స్ కోసమా? ఇదిగోండి క్లారిటీ..

AN రెస్టారెంట్ అనే పేరుతో మహేష్ తన భార్య నమ్రత పేరు మీద ఈ రెస్టారెంట్ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం AN రెస్టారెంట్ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు ఇటీవలే. అయితే AN రెస్టారెంట్స్ మొదలైనప్పటి నుంచి నమ్రత పలు మార్లు వచ్చినా మహేష్ మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా గురువారం రాత్రి మహేష్ తన AN రెస్టారెంట్ కి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. మహేష్, నమ్రతతో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి, మరికొంతమంది మహేష్ సన్నిహితులు రెస్టారెంట్ కి విచ్చేసి అక్కడే డిన్నర్ చేశారు. ఆసియన్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్ కూడా మహేష్ తో రెస్టారెంట్ కి విచ్చేశాడు. మహేష్ AN రెస్టారెంట్ కి వచ్చిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

ట్రెండింగ్ వార్తలు