ఈ రోజు అద్భుతం.. చిరంజీవి ప్రతి మాట గుర్తుంది.. విజయశాంతి చేయడం అదృష్టం

ఈ రోజు అద్భుతం.. చిరంజీవి ప్రతి మాట గుర్తుంది.. విజయశాంతి చేయడం అదృష్టం

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఫుల్ జోష్‌తో జరిగింది. డైరక్టర్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపాడు మహేశ్ బాబు.. 

అందరికీ నమస్కారం. ఇవాళ నిజంగా ఓ అద్భుతం. దిల్ రాజు రెండో సారి గ్రాండ్ ఫాదర్. చిరంజీవి గారు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తున్నాయి. మీ మాటలు జీవితాంతం గుర్తుంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఆయనే ఫస్ట్ కాల్ రిసీవ్ చే

విజయశాంతి మీరు చేయడం మా అదృష్టం. మీరు ఒప్పుకుంటారా అనేది డౌట్ గా ఉండిపోయింది. 

ప్రతి రోజూ జోష్ గానేఉండేది. డైరక్టర్ ఎప్పుడూ ఎనర్జీగా ఉంటాడు. నేనెప్పుడూ కథ నచ్చితేనే చేస్తా. మంచి మాస్ స్టోరీ చేశాం. 

శేఖర్ మాస్టర్ కు థ్యాంక్స్. సినిమాకు పనిచేసిన టెక్నిషన్స్ కు థ్ాయంక్స్. రష్మిక యూ ఆర్ వెరీ వెరీ స్వీట్. 
 
నాన్న గారి అభిమానులకు థ్యాంక్స్ . జనవరి 11న మీకు ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. మీ ఆశీస్సులు, అభిమానం ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాం. ఇది నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నా. 

మ్యూజిక్ డైరక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కాకుండా ఇంకెవ్వరితో సినిమా చేయలేను. నిర్మాత అనిల్ సుంకరకు చాలా థ్యాంక్స్.