Sarkaru Vaari Paata: ఆ ఒక్కదాని కోసం పది రోజులు కష్టపడ్డ మహేష్!
మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్....

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌తో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా సర్కారు వారి పాట ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఈ సినిమావైపు చూస్తున్నారు.
Sarkaru Vaari Paata: యూఎస్‌లో దుమ్ములేపుతున్న సర్కారు వారి పాట!
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా మారింది. ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఓ యాక్షన్ సీన్ గురించి ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్‌లు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో మహేష్ బాబు మరోసారి పూర్తి మాస్ అవతారం ఎత్తాడని.. ఇక ఆయన చేసిన హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం మహేష్ బాబు ఏకంగా 10 రోజుల పాటు కష్టపడ్డాడని వారు తెలిపారు.
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!
బీచ్‌లో జరిగే ఫైట్ సీక్వెన్స్‌లో మహేష్ బాబు అల్టిమేట్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని వారు చెప్పుకొచ్చారు. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ఏకంగా 10 రోజులు జరిపినట్లు వారు పేర్కొన్నారు. తొలుత ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను వైజాగ్ ఆర్కె బీచ్‌లో చేయాలని చూసినా.. పది రోజుల పాటు అక్కడికి వచ్చే మహేష్ అభిమానులను, జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందని భావించి, రామోజీ ఫిలిం సిటీలోనే ఓ భారీ బీచ్ సెట్ వేసి, అక్కడ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించినట్లు ఫైట్ మాస్టర్లు తెలిపారు. ఇక ఈ సినిమాకు ఈ ఫైట్ సీక్వెన్స్ మేజర్ అట్రాక్షన్‌గా మారుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ చాలా రోజుల తరువాత మాస్ అవతారమెత్తి ఈ సినిమా చేయడంతో, సర్కారు వారి పాట చిత్రం ఖచ్చితంగా పోకిరి రికార్డులను తిరిగిరాస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
- Mahesh Babu: మహేష్ కోసం త్రివిక్రమ్ పాతదే వాడేస్తాడా?
- Major : రిలీజ్‌కి 10 రోజుల ముందే మేజర్ స్పెషల్ షోలు.. సరికొత్త ప్రయోగం చేస్తున్న అడవి శేష్..
- Keerthy Suresh: కళావతి.. రూటు మార్చాల్సిందేనమ్మా!
- Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!
1World Shortest: ప్రపంచంలో అత్యంత పొట్టి వ్యక్తికి గిన్నీస్ రికార్డ్
2BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
3Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు
4Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
5MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్
6Mohinder K Midha: లండన్ కౌన్సిల్ మేయర్‌గా భారత సంతతి మహిళ
7Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
8Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
9Pan – Aadhaar: రేపటి నుంచి అంతకుమించి ట్రాన్సాక్షన్ చేయాలంటే పాన్, ఆధార్ తప్పనిసరి
10Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ చెప్పాపెట్టకుండా లండన్ వెళ్లారు: విదేశీ వ్యవహారాలశాఖ
-
Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
-
Vikram: విక్రమ్ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతంటే?
-
Naga Chaitanya: థ్యాంక్ యూ టీజర్ టాక్.. తనను తాను సరిచేసుకునే ప్రయాణం!
-
PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా