Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ
Advertisement

Movies

Mahesh Rajamouli Movie : మహేష్, రాజమౌళి సినిమాపై అప్ డేట్

సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్‌ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Updated On - 6:29 am, Mon, 10 May 21

Mahesh Rajamouli Movie Update

Mahesh, Rajamouli movie : సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు, స్టార్ డైరెక్ట‌ర్‌ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి ఎలాంటి వార్త వినిపించిన కూడా వాళ్ళు పండగ చేసుకుంటారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాపై తాజాగా మ‌రో ఆసక్తికరమైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మొన్నటి వరకు ఇది జేమ్స్ బాండ్ తరహా సినిమా అని.. ఈ నేపథ్యంలోనే విజయేంద్రప్రసాద్ కథ కూడా సిద్ధం చేశాడు అంటూ ప్రచారం జరిగింది. అయితే త్రివిక్రమ్ సినిమాలో కూడా మహేష్ బాబు ఏజెంట్ తరహా పాత్రలోనే నటించబోతున్నాడనే వార్తలు రావడంతో రాజమౌళి మరో కథను ఎంచుకున్నాడు అంటూ వార్తలు మొదలయ్యాయి.

ఇక తాజాగా ఈ సినిమా గురించి మరో అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో మహేష్ చత్రపతి శివాజీ పాత్రలో నటించబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం మహేష్ బాబు అభిమానులను గాల్లో తేలిపోయేలా చేస్తోంది. ఈ సినిమాలో శివాజీ పాత్రలో మహేష్ నటిస్తున్నాడా లేదా అనేది పక్కన పెడితే ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్న‌ది.

అదేంటంటే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే రాజమౌళి యూనిట్ సభ్యులు లోకేషన్స్ వేట కూడా మొదలుపెట్టారు. ఒక్కసారి ట్రిపుల్ ఆర్ అయిపోతే తన పూర్తి ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమాపై పెట్టనున్నాడు రాజమౌళి.

సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నాడు. ఇది ఎలాంటి జోనర్ అయినా కానీ.. ఎలాంటి సినిమా అయినా కానీ.. ఎన్నో ఏళ్లుగా అటు రాజమౌళి.. ఇటు మహేష్ బాబు అభిమానులు వేచి చూస్తున్న సినిమా.

అందుకే దీని గురించి ఏ వార్త వచ్చినా కూడా అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పరశురామ్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు. ఇవి అయిపోయిన తర్వాత రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నాడు.

Masterminds Image CompAha Itng Drcarebanner
Latest11 mins ago

Bhargava Ram : హ్యాపీ బర్త్‌డే ‘లిటిల్ టైగర్’ నందమూరి భార్గవ రామ్..

Latest25 mins ago

India Coronavirus Updates: భారత్‌లో తగ్గుతోన్న కరోనా కేసులు

Andhrapradesh27 mins ago

Govt Liquor Shop : ప్రభుత్వ మద్యం షాపులో నగదు మాయం..సేల్స్ మెన్లు, సూపర్ వైజర్లు బదిలీలు

Andhrapradesh36 mins ago

AP : కలలో కనిపించి చెప్పిందట..పొలంలో రాజేశ్వరి అమ్మవారి విగ్రహం కోసం తవ్వకాలు

International55 mins ago

Israel Prime Minister: ఇజ్రాయెల్‌ నూతన ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌

Latest1 hour ago

TTDP : ఏ పార్టీ ప్రతిపాదనలు చేయలేదు – ఎల్.రమణ

Andhrapradesh1 hour ago

Amravati: ఢిల్లీ టూర్ తరువాత..గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

Business1 hour ago

Petrol-Diesel Prices Today : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Latest2 hours ago

Maharashtra : రూపాయికే లీటరు పెట్రోల్..ఎగబడ్డ జనాలు..!

Andhrapradesh2 hours ago

AP Nominated Posts : ఏపీలో నామినేటెడ్ పదవుల కోలాహలం..

Latest2 hours ago

Eatala To Delhi : ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఈటల.. నేడే బీజేపీలో చేరిక!

Andhrapradesh2 hours ago

Polavaram : పోలవరం డీపీఆర్‌ 2 అంశాలపై నేడు ఢిల్లీలో సమావేశం

Andhrapradesh3 hours ago

AP State Government : ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యంపై సవరణ

Exclusive Videos3 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Andhrapradesh3 hours ago

Kadapa : కడప మఠం పీటముడి, ప్రభుత్వం ఏం చేయనుంది ?

Latest2 days ago

Tejaswi Madivada : సోకులతో సెగలు రేపుతున్న తేజస్వి..

Latest3 days ago

Hebah Patel : ఫొటోలతో హీటెక్కిస్తున్న హెబ్బా పటేల్..

Latest5 days ago

Sonam Kapoor : సోనమ్ కపూర్ బర్త్‌డే పిక్స్..

Latest6 days ago

Shilpa Shetty : శిల్పా శెట్టి బర్త్‌డే ఫొటోస్..

Latest7 days ago

Ananya Nagalla : అదరగొడుతున్న అనన్య నాగళ్ల..

Latest1 week ago

Rambha : సీనియర్ నటి రంభ బర్త్‌డే..

Latest1 week ago

Priya Mani Raj : ప్రియమణి బర్త్‌డే ఫొటోస్..

Latest2 weeks ago

Sreemukhi : నల్లంచు తెల్ల చీర.. శ్రీముఖి శారీ పిక్స్ వైరల్..

Latest2 weeks ago

Divi Vadthya : బ్యూటిఫుల్ పిక్స్‌తో అదరగొడుతున్న దివి..

Latest2 weeks ago

Faria Abdullah : ‘జాతి రత్నాలు’ ఫేం.. ఫరియా అబ్దుల్లా ఫొటోస్..

Latest3 weeks ago

Punarnavi Bhupalam : పిచ్చెక్కిస్తున్న పునర్నవి..

Latest2 months ago

Pooja Hegde:’పూజా’ కుర్రాళ్ల చూపు తిప్పుకోనివ్వడం లేదుగా…ఫొటోస్

Latest2 months ago

Mahlagha Jaberi:అచ్చం ఐశ్వర్యరాయ్ లా కనిపించే జబేరి బికినీ ఫోటోస్..

Latest2 months ago

Sree Mukhi : పుష్ప మూవీ ఫస్ట్ మీట్..యాంకర్ శ్రీముఖి ఫొటోస్

Latest2 months ago

Vakeel Saab : వకీల్ సాబ్ నివేదిత థామస్ ఫొటోలు

Exclusive Videos3 hours ago

టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఉత్కంఠ

Exclusive3 hours ago

పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Exclusive4 hours ago

కారెక్కేందుకు సిద్ధమైన ఎల్.రమణ

Exclusive5 hours ago

ముహూర్తం ఫిక్స్.. కమలం గూటికి ఈటల

Exclusive18 hours ago

హైదరాబాద్ మరోసారి మునుగుతుందా..?

Exclusive18 hours ago

ఆంధ్ర-తెలంగాణ బోర్డర్‌లో భారీగా నిలిచిన వాహనాలు

Exclusive18 hours ago

11 నిమిషాల ట్రిప్… రూ.205 కోట్ల టికెట్

Exclusive19 hours ago

ఢిల్లీ వాసులకు శుభవార్త

Exclusive Videos2 days ago

హుజూరాబాద్‌లో గెలుపెవరిది..?

Exclusive Videos2 days ago

మూడు రాజధానులపై వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం

Exclusive Videos2 days ago

నేడే ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

Exclusive Videos2 days ago

నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో సోదాలు..కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Exclusive Videos2 days ago

ఈ ఊర్లో కరోనా కట్టడికి కఠిన చర్యలు

Exclusive Videos3 days ago

ఈటల ఇంటికి బీజేపీ ముఖ్య నేతలు

Exclusive Videos3 days ago

రూ.1,064 కోట్ల స్కామ్… ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

Masterminds Image Comp