Prabhas: మేకర్స్ హంటింగ్.. ప్రభాస్ విలన్స్ అంటే మాటలా!

జస్ట్ టాలీవుడ్ హీరో కాస్తా ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. రోజు రోజుకీ రేంజ్ పెరిగిపోతున్న ఈ స్టార్ హీరో కి విలన్ గా..

Prabhas: మేకర్స్ హంటింగ్.. ప్రభాస్ విలన్స్ అంటే మాటలా!

Prabhas

Prabhas: జస్ట్ టాలీవుడ్ హీరో కాస్తా ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. రోజు రోజుకీ రేంజ్ పెరిగిపోతున్న ఈ స్టార్ హీరో కి విలన్ గా నటించాలంటే.. మాటలా..? అలాంటోడు.. ఇలాంటోడు కాదు.. అదిరిపోయే రేంజ్ ఉన్నవాళ్లు కావాలి. అందుకే ఆలిండియా వైడ్ గా స్టార్ రేంజ్ ఉన్న వాళ్లని ఏరికోరి ఈ స్టార్ హీరోకి విలన్ గా తెస్తున్నారు.

Shalini Pandey: బక్క చిక్కిన ‘అర్జున్ రెడ్డి’ భామ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. రేంజ్ మారిపోయింది. జస్ట్ టాలీవుడ్ హీరో నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు ప్రభాస్. మరి ఈ స్టార్ హీరోకి విలన్ గా నటించాలంటే.. వాళ్ల రేంజ్ కూడా అదే లెవల్లో ఉండాలి. ఏదో ఆషామాషా విలన్ ని పెడితే.. ప్రభాస్ హీరోయిజం అంతగా ఎలివేట్ కాదు. అందుకే అదిరిపోయే విలన్ గా ఆలిండియా మొత్తం వెతికి మరీ తెస్తున్నారు మేకర్స్.

Telugu Senior hero’s: సస్పెన్స్‌లో సీనియర్ హీరోలు.. రిలీజ్ ఎప్పుడో?!

పాన్ ఇండియా రేంజ్ కాబట్టి.. ప్రభాస్ సందీప్ రెడ్డితో చెయ్యబోయే సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ని విలన్ గా సెట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Malaika Arora: ముసలామె అంటూ ట్రోల్స్.. కామెంట్స్ ఆపేసిన మలైకా!

ప్రభాస్ హీరోగా ఎన్ని ఫీట్లు చేసినా.. విలన్ తో చేసే ఫైట్లే సినిమాకి ఎట్రాక్షన్. సో కాల్డ్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యేలా, ప్రభాస్ స్టామినాని మ్యాచ్ చేసేలా ఉండాలి ప్రభాస్ విలన్ ఎవరైనా. అందుకే ఆదిపురుష్ లో విలన్ గా లంకేష్ గా సైఫ్ ని సెట్ చేశారు. ప్రశాంత్ నీల్ తో తెరకెక్కుతున్న సలార్ లో విలన్ గా మళయాళ స్టార్ హీరో పృద్విరాజ్ ని విలన్ గా ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. మళయాళంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న పృద్విరాజ్.. ప్రభాస్ కి విలన్ గా మ్యాచ్ అవుతారని, ఆ స్టామినా ని రీచ్ అవుతారని టాక్.