Masooda: భయపెట్టేందుకు ఓటీటీలోకి వస్తున్న మసూద..?

టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను భయటపెట్టడంలో సక్సెస్ అయిన మూవీ ‘మసూద’. అసలు ఈ పేరుతో ఓ సినిమా ఉందని కూడా చాలా మంది ప్రేక్షకులు తెలియదు. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మూడు వారాలుగా అలరిస్తూ వస్తోంది. హార్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా సక్సెస్‌ను అందుకుంది.

Masooda: భయపెట్టేందుకు ఓటీటీలోకి వస్తున్న మసూద..?

Masooda Movie To Lock OTT Release Date

Masooda: టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను భయటపెట్టడంలో సక్సెస్ అయిన మూవీ ‘మసూద’. అసలు ఈ పేరుతో ఓ సినిమా ఉందని కూడా చాలా మంది ప్రేక్షకులు తెలియదు. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మూడు వారాలుగా అలరిస్తూ వస్తోంది. హార్రర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా సక్సెస్‌ను అందుకుంది.

Masooda: మసూద సక్సెస్‌తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!

ఇక హార్రర్ సీన్స్ ఎలా చూపెడితే ప్రేక్షకులు సినిమాలో లీనమైతారో, చిత్ర యూనిట్ ఈ విషయంలో ఎలాంటి పొరబాటు చేయకుండా పర్ఫెక్ట్‌గా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. కాగా, ఈ సినిమాలోని హార్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థియేటర్స్‌లో భయపెట్టడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అవుతోందట.

Masooda Movie: సైలెంట్ హిట్‌గా దూసుకుపోతున్న ‘మసూద’.. ఆగనంటోందిగా!

మసూద చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్న ఆహా, ఈ మూవీని ఈ నెల 16 లేదా 23వ తేదీల్లో స్ట్రీమింగ్ చేయనుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేయగా, ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.