Mega 154 : సంక్రాంతికి కలుద్దాం అంటున్న మెగాస్టార్.. బాబీ డైరెక్షన్లో సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ ..
మెగాస్టార్ 154వ మూవీ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమా చిరుకి బాగా కలిసొచ్చిన మాస్ యాక్షన్ లోనే తెరకెక్కుతుంది. సముద్రం, జాలర్లు పాయింట్ తో మాస్ సినిమాగా దీన్ని............

Mega 154 : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు అరడజను సినిమాలు మెగాస్టార్ చేతిలో ఉన్నాయి. 66 ఏళ్ళ వయసులో కూడా ఇప్పటి హీరోలకి పోటీ ఇస్తూ అదే స్టామినా, అదే గ్రేస్, అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఇటీవల వచ్చిన ఆచార్య సినిమా నిరాశపరిచింది మెగా అభిమానులని. దీంతో వచ్చే సినిమాలపై మరింత ఫోకస్ పెడుతున్నారు.
ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్.. మూడు సినిమాలు షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి. గాడ్ ఫాదర్ ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోవచ్చింది. ఈ సినిమాని ఇదే సంవత్సరంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయబోతున్నారు. ఇక మెగాస్టార్ 154వ మూవీ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.
ఈ సినిమా చిరుకి బాగా కలిసొచ్చిన మాస్ యాక్షన్ లోనే తెరకెక్కుతుంది. సముద్రం, జాలర్లు పాయింట్ తో మాస్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు బాబీ. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనుకుంటున్నారు. దీన్ని అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా అందరూ ఇదే టైటిల్ పెడతారని భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మెగాస్టార్ 154వ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి కలుద్దాం అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో బాస్ కూడా చేరిపోయారు.
- Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
- Maruthi : ప్రజారాజ్యం పార్టీకోసం పనిచేశాను.. డైరెక్టర్ గా ఫస్ట్ యాక్షన్ చెప్పింది చిరంజీవి గారికే..
- Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..
- Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..
- Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..
1WhatsApp: వాట్సప్ ఆన్లైన్లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు
2Himanta Biswa Sarma: తెలంగాణలో కుటుంబ పాలనకు అంతం పలకబోతున్నాం: హిమంత విశ్వ శర్మ
3Pawan kalyan : 30 రోజుల్లో 50 కోట్లు.. పవన్ టార్గెట్ అదేనా?
4BJP National Executive Meeting : బీజేపీ సమావేశాల్లోకి తెలంగాణా ఇంటిలెజెన్స్ పోలీసులు
5Potatoes : రక్తంలో కొలొస్ట్రాల్ స్ధాయిలను తగ్గించే బంగాళ దుంప!
6PM Modi Meeting: విజయ సంకల్ప సభ భారీ కవరేజ్‌కు కమలనాథుల ప్రణాళిక.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ప్లాన్
7Alluri Statue: భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
8Monkeypox : రూపం మార్చుకున్న మంకీపాక్స్..బ్రిటన్‌లోని రోగుల్లో వేరే లక్షణాలు
9Rahul Narwekar: ‘మహా’ స్పీకర్‌గా రాహుల్ నార్వేకర్.. రేపు షిండే బల పరీక్ష
10KA Paul: ఎకనామిక్ సమ్మిట్ పెట్టండంటే మోదీ పెట్టడం లేదు.. 8లక్షల కోట్లు తెస్తా
-
Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
-
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
-
Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
-
Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్