Pakka Commercial : మ్యాచోస్టార్ కోసం మెగాస్టార్..

పక్కా కమర్షియల్ సినిమా జులై 1న విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 26న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక......

Pakka Commercial : మ్యాచోస్టార్ కోసం మెగాస్టార్..

Pakka Commercial

Pakka Commercial :  మ్యాచోస్టార్ గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో మంచి మాస్ విజయం సాధించి ఈ సారి ఫుల్ కామెడీ, కమర్షియల్ సినిమా ‘పక్కా కమర్షియల్’తో రాబోతున్నాడు. గోపీచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయి సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Tharun Bhaskar : ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ మూడో సినిమా.. సరికొత్త పేరుతో..

పక్కా కమర్షియల్ సినిమా జులై 1న విడుదల కాబోతుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈనెల 26న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.