Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Bhola Shanker
Bhola Shankar movie first look : మహాశివరాత్రి కానుకగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మహాశివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భోళా శంకర్ ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు.
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మహాశివరాత్రి గిఫ్ట్ ఇచ్చారు.
Chiranjeevi : 24 గంటల్లో చిరంజీవి ఆధ్యాత్మిక యాత్ర.. స్పెషల్ వీడియో షేర్ చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా రానుంది. తమన్నా హీరోయిన్ పాత్ర లో నటిస్తుంది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మాణం.
Happy #MahaSivaratri to All !?
Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar ?@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2022