Chiranjeevi : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్ చూశారా

మెగాస్టార్ చిరంజీవి రేర్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Chiranjeevi : మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్ చూశారా

Megastar Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రేర్ అండ్ త్రోబ్యాక్ పిక్ ఒకటి నెట్టింట ఈ వీకెండ్ వైరల్ అవుతోంది. చిరు జీపులో స్టైల్‌గా సిగరెట్ నోట్లో పెట్టుకుని ఉన్న ఫొటో అదిరిపోయింది. బ్లాక్ డ్రెస్, గాగుల్స్‌తో మెగాస్టార్ మెస్మరైజింగ్ లుక్ చూసి ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. చూస్తుంటే ‘బిగ్ బాస్’ టైం అప్పటి పిక్‌లా అనిపిస్తోంది.

Chiranjeevi : ‘స్వయంకృషి’ కి ‘చిరు’నామా.. మెుగల్తూరు నుండి మెగాస్టార్ వరకు..

60 ప్లస్ దాటినా ఇప్పటికీ అదే ఛార్మ్, ఈజ్, గ్రేస్‌తో యంగ్ హీరోల కూడా షాక్ అయ్యేలా చేస్తున్నారు చిరు. రాజకీయాల కారణంగా సినిమాలకు గ్యాప్ వచ్చినా.. ‘ఖైదీ నం.150’ తో రీ ఎంట్రీ ఇచ్చి ‘జస్ట్ టైమ్ గ్యాప్’ అంతే అనేలా ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అంటూ నాన్ ‘బాహుబలి’ రికార్డ్ క్రియేట్ చేశారు.

Mahit Narayan : చిరుపై చక్రి తమ్ముడి అభిమానం..

‘సైరా’ తర్వాత ‘ఆచార్య’ విడుదల కాకముందే వరుసగా సినిమాలు లైనప్ చేస్తున్నారు. లూసీఫర్ రీమేక్ ‘గాడ్ ఫాదర్’, వేదాళం రీమేక్ ‘భోళా శంకర్’ అనౌన్స్‌మెంట్స్‌తో మెగా ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చారు. యంగ్ డైరెక్టర్ బాబీతోనూ సినిమా చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిరు.

Megastar