Pushpa Memes : “డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా మాస్క్ తీసేదేలే”
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.

Pushpa Memes : దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వేయించుకునే క్రమంలో కానీ, మాస్క్ ధరించి.. భౌతిక దూరం పాటించే విషయంలో కానీ సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ మొదలు సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వినియోగించి ప్రజలకు సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.
తాజాగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహాన కల్పించేందుకు ఇటీవల #IndiaFightsCorona పేరుతో ఒక ట్విట్టర్ పేజీని రూపోందించింది. ఈరోజు ఆ పేజీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపోందించిన మీమ్ ను పోస్ట్ చేశారు.
Also Read : Mumbai : పెళ్లి పేరుతో 12 మంది మహిళలను మోసం చేసిన టెకీ అరెస్ట్
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మీసం మీద చేయి వేసి ” తగ్గేదేలే” అని చెప్పే డైలాగ్ తో ఉన్న స్టిల్‌ను ఇందుకు ఉపయోగించారు. ఆ ఫోటోను ఎడిట్ చేసి అల్లు అర్జున్ ముఖానికి మాస్క్ తగిలించి….పుష్పలోని పాపులర్ అయిన డైలాగ్ తగ్గేదేలే ని కాస్త మార్చి….. ” డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా ..మాస్క్ తీసేదేలే” అని రాశారు.
” పుష్ప…. పుష్పరాజ్…ఎవరైనా….! కోవిడ్ పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది…ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి ” అని ఈ పోస్ట్ లో రాశారు. పుష్ప సినిమా హీరో హీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందాన ను ఈ ట్వీట్ కు ట్యాగ్ చేశారు.
#Pushpa..#PushpaRaj ho ya koi bhi,
Our fight against #COVID19 is still on!
🛡️Keep following #COVIDAppropriateBehaviour 👇
✅Always wear a #mask
✅Wash/sanitize hands regularly
✅Maintain distancing
✅Get fully #vaccinated#IndiaFightsCorona #We4Vaccine @alluarjun @iamRashmika pic.twitter.com/Mlzj9tnWL5— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) January 19, 2022
1Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి
2Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
3Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
4IPL 2022: దినేశ్ కార్తీక్‌కు వార్నింగ్.. ఫస్ట్ టైం కాబట్టే వదిలేశారట
5Kishan Reddy : రాజాకార్ల,నిజాం వారసులు తెలంగాణాను ముంచుతున్నారు-కిషన్ రెడ్డి
6Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
7Banks Privatisation: మరో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటైజేషన్ దిశగా..
8Lizard In Bawarchi Biryani : బాబోయ్.. బావర్చి చికెన్ బిర్యానీలో బల్లి
9Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
10Drone Hub: గ్లోబల్ డ్రోన్ హబ్‌గా భారత్: మోదీ
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
-
F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్
-
Indian Soldiers: మంచు బొరియల్లో నిండా మునిగిపోయిన సైనికులు: దేశ రక్షణలో ప్రాణాలు పణంగా పెడుతున్న సైనికులు
-
Panda climbing Video: సూపర్ క్యూట్.. పైకి ఎక్కడానికి పాండా కష్టాలు చూశారా..
-
Kiran Abbavaram: ఘనంగా ‘రూల్స్ రంజన్’ మూవీ ప్రారంభం