Shaakuntalam: దుర్వాసుడిగా కలెక్షన్ కింగ్ లుక్ అదుర్స్..!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ మూవీగా ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులు అవుతున్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

Shaakuntalam: దుర్వాసుడిగా కలెక్షన్ కింగ్ లుక్ అదుర్స్..!

Mohan Babu Look As Durvasa Maharshi In Shaakuntalam Goes Viral

Shaakuntalam: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మైథలాజికల్ మూవీగా ‘శాకుంతలం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ ముగిసి చాలా రోజులు అవుతున్నా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

Shaakuntalam : కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసిన సమంత..

వేసవి కానుకగా ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే స్టార్ట్ చేయగా, తాజాగా ఈ సినిమా నుండి దుర్వాస మహర్షి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాత్రలో కలెక్షన్ కింగ్, నటప్రపూర్ణ డా.మోహన్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ వచ్చేది ఏకంగా అప్పుడేనా..?

శకుంతల, దుష్యంతుల అపురూప ప్రేమకావ్యంగా వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా భరత రాకుమారుడి పాత్రలో నటిస్తోండగా, భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో శకుంతల సరసన దుష్యంత రాజుగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. నీలిమా గుణ ప్రొడ్యూస్ చేస్తున్న శాకుంతలం చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.