Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!

బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ చాలా మందే ఉన్నారు.. నిజానికి ముంబై సర్కిల్స్ లో కొందరు క్రేజీ కపుల్స్ రచ్చ చేస్తుంటే.. పెళ్లితో ఒకటైన జంటలు సోషల్ మీడియాలో అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచపుకుంటున్నారు.

Bollywood Couples: మోస్ట్ క్రేజీయెస్ట్ కపుల్.. ఫోటోలతో రికార్డుల బ్రేకింగ్!

Bollywood Couples

Bollywood Couples: బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ చాలా మందే ఉన్నారు.. నిజానికి ముంబై సర్కిల్స్ లో కొందరు క్రేజీ కపుల్స్ రచ్చ చేస్తుంటే.. పెళ్లితో ఒకటైన జంటలు సోషల్ మీడియాలో అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను పెంచపుకుంటున్నారు. మోస్ట్ క్రేజీ కపుల్ గా ఒకరి రికార్డులు మరొకరు బ్రేక్ చేసుకుంటున్నారు.

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలిన అలియా భట్, రణభీర్ కపూర్ ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి ఫ్యామిలీస్ అంగీకారంతోనే ఈ పెళ్లి వైభవంగా జరిగింది. 2020లోనే ముహూర్తం పెట్టుకున్న వీరి పెళ్లి కొవిడ్ తో పాటూ రణ్ బీర్ ఫాదర్ రిషి కపూర్ మరణంతో వాయిదాపడింది. లేటెస్ట్ గా మూడుముళ్లబంధంతో న్యూమారీడ్ కపుల్ అయ్యారు అలియా, రణబీర్.

Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ గురించే చర్చ. అమెరికా టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య కత్రినా తల్లి కాబోతుందని, గుడ్ న్యూస్ చెప్పబోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ చేశారు ఫ్యాన్స్. అదంత రూమరే అని తేల్చేసింది కత్రినా టీమ్.. అయితే వీళ్ల పెళ్లి నాటి ఫోటోలకు ఇన్ స్టాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. రికార్డు స్తాయిలో 12. 7 మిలియన్ లైక్స్ తో మోస్ట్ బాలీవుడ్ క్రేజీ కపుల్ గా రికార్డు కొట్టారు. ఈ రికార్డును ఇప్పుడు అలియాభట్, రణబీర్ కపూర్ ల పెళ్లి ఫోటోలొచ్చి బీట్ చేశాయి.

Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

ప్రజెంట్ ఇన్ స్టాలో అలియా తన మారేజ్ కి సంబంధించిన ప్రతీ ఫోటోను షేర్ చేసి, ఫాలోవర్స్ ను పెంచుకుంది. ఇప్పుడు ఏకంగా కత్రినా విక్కీ జంట పెళ్లి ఫోటోల రికార్డును బ్లాస్ట్ చేసి, 13 మిలియన్ లైక్స్ తో క్రాస్ చేసింది. ఇక విరాట్ కొహ్లీ, అనుష్క శర్మ పెళ్లి ఫోటోలకైతే 3 మిలియన్ ప్లస్ లైకులొచ్చాయి. వీళ్ల రికార్డులు బద్ధలు కొట్టే సత్తా అర్జున్ కపూర్, మలైకా అరోరాకే ఉందంటూ ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరి మధ్య భారీగా ఏజ్ డిఫరెన్స్ ట్రోల్స్ కి కారణం అయితే, ఆ జంటకు అదే పాపులారిటీ తెచ్చిపెడుతోంది.

Tollywood-Bollywood: టాలీవుడ్ టూ బాలీవుడ్.. స్టార్స్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్!

ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ పై కూడా రొమాంటిక్ రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ కపుల్స్. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు మరికొంతమంది స్టార్ కపుల్. బాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ కపుల్ గా పేరున్న దీపికా పదుకోన్, రణవీర్ సింగ్ తీరే వేరు. ఫ్యాన్స్ నుంచి వచ్చే లవబుల్ కామెంట్స్ తో పాటు, ట్రోల్స్ ఫేస్ చేస్తున్నాం అంటున్నారు. ఎవరే కామెంట్స్ చేసినా, అవి వారి వ్యక్తిత్వాన్నే బయటపడేస్తాయని మమ్మల్ని ఏ మాత్రం డిస్ట్రబ్ చేయబోవని ఫిలాసఫీ లెక్చర్ ఇస్తున్నారు.